ఎన్నారైల గోల్ఫ్ టోర్నమెంట్

ఈవెంట్ ప్రధాన స్పాన్షరర్, స్పీచ్ సాఫ్ట్ సొల్యూషన్ ప్రతినిధి జెపి రెడ్డి ఆటా సేవాదృక్పథాన్ని ట్రోఫీల ప్రదానం సందర్భంగా కొనియాడారు. వసూలైన మొత్తాన్ని జెపి రెడ్డి, వెంకట రెడ్డి ముంచింతల బిగ్ బ్రదర్స్ బిగ్ సిస్టర్స్ విపి డాన్ స్టుచాల్‌కు అందించారు. ఆటా బోర్డు సభ్యుడు సతీష్ రెడ్డి - సత్య సాయి బాబా చేసిన సేవలను గుర్తు చేశారు. ఆటా సంయుక్త కార్యదర్సి అనంత రెడ్డి పజ్జూరు వందన సమర్పణ చేశారు. చారిటీ గోల్ఫ్ టోర్నమెంటును ఆటాకు చెందిన అరవింద్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అనంత్ పజ్జూరు, సతీష్ రెడ్డి, అజయ్ రెడ్డి, రాజ్ ఆకుల, సుధీర్ గూడ, భాను ప్రసాద్ రెడ్డి, రామ్ అన్నడి, అశోక్ చిట్టిప్రోలు, సీలం రెడ్డి, సురేష్ పుల్వల, వంశి చామల నిర్వహించారు.












Click it and Unblock the Notifications