అమెరికాలో 4గురు తెలుగు విద్యార్థుల మృతి

రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థులను సృజన్ రెడ్డి, ధీరజ్, శ్రీకాంత్, శ్రీహర్షలుగా గుర్తించారు. బొట్టు మురళి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారును మురళి నడిపినట్లు సమాచారం. సృజన్ రెడ్డిది కరీంనగర్ జిల్లా కాగా, శ్రీహర్షది విశాఖపట్నం జిల్లా అని తెలుస్తోంది. ధీరజ్, శ్రీకాంత్‌లది హైదరాబాద్ అని సమాచారం. మురళి కాణిపాకానికి చెందినవాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications