లండన్‌లో భారత న్యాయ విద్యార్థి నిరాహార దీక్ష

అతను గాంధేయవాది ఏమీ కాడు. అలా అంటే అది చాలా ఫ్యాన్సీ విషయమని అంటున్నాడు. వేల్స్‌లో బంగోర్ విశ్వవిద్యాలయంలో అనతు న్యాయశాస్త్రంలో పిహెచ్‌డి చేస్తున్నాడు. వేలాది మంది అవినీతికి వ్యతిరేకంగా భారతదేశంలో వీధుల్లోకి వచ్చిన నేపథ్యంలో స్ఫూర్తి పొంది అతను ఈ దీక్షకు దిగాడు. ప్రభుత్వం తమ మాటలు వినడం లేదని, తాము నిస్సహాయులమని ఆయన అంటున్నాడు.
అవినాష్ రాజస్థాన్‌లోని చిన్న గ్రామం అరక్షర్‌కు చెందినవాడు. భారత గ్రామీణ ప్రాంతంలో అవినీతి ఎక్కువగా ఉందని అతను అభిప్రాయపడుతున్నాడు. ఎవరికీ బాధ్యత లేకపోవడం వల్ల అలా ఉందని అతను అంటున్నాడు. తన దీక్షకు అన్నా హజారే స్ఫూర్తి అయినప్పటికీ అతనికి తన తండ్రి మూల్ చంద్ శర్మ హీరో. గ్రామంలో మొదటి గ్రాడ్యుయేట్ ఆయనే.












Click it and Unblock the Notifications