తెలంగాణ కోసం ఎన్నారైల ప్రదర్శన

2009 డిసెంబర్ 9న, 23న పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలని తప్పుదోవ పట్టించినట్లు కాకుండా, అందరికి న్యాయం జరిగే పరిష్కారం చూపించి, దాని మీద గట్టిగా నిలబడాలని లాస్ ఏంజలీస్‌లోని తెలుగువారు కోరుతున్నారు. ప్రభుత్వం వారి తీర్పుని ప్రకటించేటప్పుడు దాని వెనక వున్న హేతుబద్ధమైన ఆలోచన, ఐక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు కలిగిన, అలాగే విడిపోతే సీమాంద్ర ప్రజలకు కలిగే సాధకబాధకలు, కష్టనష్టాలేవి అని అన్నీ ప్రాంతాల వారికి అర్ధమయ్యేట్టు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications