అట్లాంటాలో ఆటా బోర్డు సమావేశం

NRI
అమెరికా తెలుగు సంఘం (ఆటా) బోర్డు సమావేశం ఈ నెల 17వ తేదీన అట్లాంటాలో జరిగింది. ఈ సమావేశానికి ఆటా సభ్యులు, ట్రస్టీలంతా హాజరయ్యారు. సమావేశానికి ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా కూడా హాజరయ్యారు. ఆటా 2012 సదస్సు కన్వీనర్ కరుణాకర్ ఆసిరెడ్డి స్వాగతం పలికారు. సదస్సు సమన్వయకర్త డాక్టర్ జగన్మనోహన్ రావు సహకారంతో ఆటా స్థానిక సమన్వకర్తలు విక్రమ్ సూదిని, ప్రశీల్ గూకంటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఆటా సదస్సు విరాళాల సేకరణ కమిటీ మిలియన్ డాలర్లకుపైగా నిధులను సమీకరించినట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. వచ్చే కొన్ని నెలల పాటు అనుసరించాలని పద్ధతులపై, ఇప్పటి వరకు సాధించిన ఫలితాలపై సమావేశం సమీక్ష జరిపింది. ఈ ఏడాది జులై 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే సదస్సు వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. బిందు, మురళీ రెడ్డి డిన్నర్ ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+