నోట్లో తుపాకితో కాల్పులు: యుఎస్‌లో కరీంనగర్ వాసి మృతి

ఆచూకీ లభించక పోవడంతో ఆమె తాము నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్‌కు వెళ్లి చూసింది. అక్కడ వెంకట రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంకట రెడ్డి నోట్లో కాల్పులు జరిపి 800 డాల్రు ఎత్తుకు వెళ్లినట్లుగా భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక అనంతరమే అసలు విషయం తేలనుంది. పోస్టు మార్టం నివేదిక కోసం రెండు రోజులు ఆగవల్సి ఉంటుంది. వెంకట రెడ్డి తన భార్య, కుమారుడితో కలిసి అక్కడే స్థిరపడ్డాడు.
స్నేహితులతో కలిసి సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. రోజూ రాత్రి పది గంటలకే వచ్చె వెంకట రెడ్డి రెండు రోజుల క్రితం అంటే శనివారం రాత్రి 1 అయినా రాలేదు. దీంతో భార్య కవిత తెలిసిన వారితో కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లి చూడగా వెంకట రెడ్డి చనిపోయి కనిపించాడు. అమెరికా మగ్గింగ్ కల్చర్‌కు అతను బలై ఉంటారని భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తే ఏం జరిగిందో తెలియనుంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications