వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోల్ఫ్‌లో విజేతలు: చిచ్చర పిడుగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

డల్లాస్: తెలుగు సోదరులు ఇద్దరు గోల్ఫ్‌లో అమెరికాలో తమ సత్తా చాటుతున్నారు. తమ తమ ఏజ్ గ్రూపులో 8 ఏళ్ల రోహన్ కొమ్మినేని, ఆరేళ్ల సచిన్ కొమ్మినేని డల్లాస్ యుఎస్ కిడ్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో ప్లేయర్స్ ఆఫ్ ద ఇయర్ 2012 ఎంపికయ్యారు. వారిద్దరు మూడేళ్ల వయసు నుంచే ఈ సోదరులు గోల్ఫ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.

వారిద్దరు శిక్షణ కోసం వారానికి రెండు సార్లు జిమ్ మెక్‌క్లెయిన్ గోల్ఫ్ సెంటర్‌కు వెళ్తుంటారు. వారి తల్లిదండ్రులు డాక్టర్ జోత్స్నా ప్రసాద్, డాక్టర్ కళ్యాణ్ కొమ్మినేని. గ్రాండ్ పేరెంట్స్ కళ్యాణి ప్రసాద్, డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్. వారి తాత స్వర్గీయ చక్రవర్తి కొొమ్మినేని సంగీత దర్శకుడు.

 గోల్ఫ్‌లో విజేతలు: చిచ్చర పిడుగులు

గోల్ఫ్‌లో దృష్టి కేంద్రీకరించి సత్తా చాటుతున్న రోహన్ కొమ్మినేని.

గోల్ఫ్‌లో విజేతలు: చిచ్చర పిడుగులు

ఈ బుడుతడు సచిన్ కొమ్మినేని, అన్నకు తగ్గ తమ్ముడని అనిపించుకుంటున్నాడు. గోల్ఫ్ ‌లో పోటీ పడుతున్నాడు.

గోల్ఫ్‌లో విజేతలు: చిచ్చర పిడుగులు

టైటిల్స్, ట్రోఫీలతో అపూర్వ సహోదరులు ఇలా ఫోజు ఇచ్చారు.

 గోల్ఫ్‌లో విజేతలు: చిచ్చర పిడుగులు

ఒకరికొకరు- అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు కూడా ఇలా వెల్లి విరుస్తున్నాయి.

English summary
Rohan Kommineni (8yrs) and Sachin Kommineni (6Years) won the Dallas U. S. KIids Golf Tournament and were named Players of the Year 2012 in their respective age groups. Both of them started practicing Golf at age 3 years. They go to Jim Mclain Golf Center in Dallas twice week for training.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X