ప్రైవేటు ట్యూషన్: ముగ్గురు ఉపాధ్యాయుల అరెస్ట్

అక్కడి మీడియా అరబ్ న్యూస్ కథనం ప్రకారం.. ఇంటర్నెషనల్ ఇండియన్ స్కూల్‌లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న ముగ్గురు భారతీయులు తమ నివాసాల్లో పలువురు విద్యార్థులకు ప్రైవేటు ట్యూషన్ చెబుతున్నారు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు, వారిని అరెస్ట్ చేశారు.
భారతదేశంలోని కర్ణాటకకు చెందిన మహబూబ్ పాషా, తమిళనాడుకు చెందిన మహ్మద్ రిఫాయ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అహ్మద్ సిద్దిఖిలను జైలుకు తరలించారు.
కాగా, ఈ ఘటనపై స్కూల్ మేనేజ్‌మెంట్ అత్యవసరంగా సమావేశమైంది. అరెస్టయిన ముగ్గురు భారతీయ ఉపాధ్యాయులను బెయిల్‌పై తీసుకురావాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications