వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనార్టీ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలి: తమిళనాడు ప్రభుత్వానికి కేతిరెడ్డి డిమాండ్

తమిళనాడు లో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకొని తెలుగు,మలయాళం,కన్నడ,ఉర్దూ,ప్రజల గుండెలలోనిలవాలని కోరిక.

|
Google Oneindia TeluguNews

చెన్నై: బాషా అల్ప సంఖ్యా క వర్గాల విద్యార్థుల బాధలకు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలుపాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల ఉల్గంఘన మాత్రమే కాకుండా బాలల హక్కుల్ని కూడా హరించుచున్నది అన్నారు.

ఫిబ్రవరి 27న కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతొ అప్పటి వరకు కోర్టు ఉత్తర్వులు రావో
నన్న భయంతో మాతృభాష మరియు తమిళంలో చదివిన విద్యార్థులు చిన్న పిల్లలను మానసిక హింసకు గురిచేసింది. ఇది హింసా కాదా? ఈ రకం విద్యార్థు లను గందరగోళపరిచి వారు ఇంకా మా మాతృభాష వద్దు అనే పరిస్థితికి పాలకులు తెచ్చినారు.

ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోని కేంద్రం వచ్చే 2017-2018.విద్య
సంవత్సరం నాకు తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల విద్యా సంవత్సరం మొదలు అయ్యే అప్పుడే వారి మాతృబాషలలో చదువుకొండి అని హామీ ఇవ్వాలి.

Kehireddy demands for grace marks for minorities

మొన్న జరిగిన పరీక్షలలో మీరు బాషా అల్ప సంఖ్యాక విద్యార్థులైన వారికీ గ్రేస్ మార్కులు ఇవ్వాలి. తమిళనాడు లో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకొని తెలుగు,మలయాళం,కన్నడ,ఉర్దూ,ప్రజల గుండెలలో
నిలవాలని కోరిక.

ఒక తెలంగాణవాసిగా గతం లో ఉన్న గవర్నర్ చెన్నారెడ్డి తమిళనాడు లో ఉన్న ఏనో ప్రజల సమస్సా లను తీర్చినరాని, మీరు కూడా ఈ సమస్యను తీర్చుతరని మా ఆశ....కోర్టు వలన సమస్య చాల కాలం అవ్వుతుందీ కాబట్టి మీరు వెంటనే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించవలసినది గా కోరుతున్నామని
గవర్నర్ కు కేతిరెడ్డి ఒక లేఖ ద్వారా తెలిపారు.

గతంలో మంత్రి బాలకృష్ణ రెడ్డికి ఆయన చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మొన్న స్పందించిన విధంగా చివరగా కాకుండా ఇప్పుడే స్పందించి విద్యార్థుల కొరికను మన మాతృభాష ను కాపాడుటలో ముందు వుండలని కోరుతున్నాము. బాలకృష్ణ రెడ్డి మనకు మొన్న అందించిన సేవ కు గురుతూ గా వారి ని తమిళనాడు తెలుగు. మలయాళం.కన్నడం.ఉర్దూ. సంఘాలన్నీ ఒక కమిటి గా ఏర్పడి వారిని ఘనం గా సన్మానించాలని నా కోరిక.

రాబోయ్ రోజుల్లో కోడా బాలకృష్ణ రెడ్డి మన బాషలను కాపాడుకొనుటకు వారి సహాయం అవసరం ఎంతో
కావాలి. తెలుగు వారి కంచుకోట అయి న .ఆర్.కే.నగర్ నందు జరుగుతున్న ఉప ఎన్నికలలో పార్టీ లకు
రాజకీయాలకు ,పార్టీ లకు అతీతం గా తెలుగువాడు నెల్లూరు జిల్లా కావలి వాసి అయిన ఈ. మధుసూదన్ ను గెలిపించి తెలుగు వాడి సత్తా చాటాలని చాలా రోజుల తరువాత ఇది తెలుగువాడికి
వచ్చిన ఒక అవకాశమని తమిళనాడు తెలుగు యువ శక్తీ అధ్యక్షుడు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలి పారు.

English summary
elugu yuva shakti President Kethireddy demanded Tamilnadu govt to add the grace marks for minority communities in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X