తీరని లోటు: కలాంకు కువైట్ తెలుగుదేశం నివాళి
కువైట్: మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డా. ఆబ్దుల్ కలాం ఆకస్మిక మరణవార్త విని కువైట్‌లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలాం మరణం యావత్ భారత దేశానికే తీరని లోటని కువైట్ తెలుగుదేశం నాయకుడు కుదరవల్లి సుధాకర రావు అన్నారు.

శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి కలాం చేసిన సేవలను ఆయన కొనియాడారు. కలాం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.












Click it and Unblock the Notifications