బాబుకు ఆహ్వానం: నాట్స్ 52లక్షల విరాళం(పిక్చర్స్)
హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం కోసం రూ. 52 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో 2015 జులైలో నిర్వహించే ‘నాట్స్' ఉత్సవాల్లో పాల్గొనాలని చంద్రబాబును నాట్స్ ప్రతినిధులు ఆహ్వానించారు.
నాట్స్ అధ్యక్షుడు దేసు గంగాధర్, ఉపాధ్యక్షడు రవి ఆచంట, సమన్వయకర్త రాజా అలపాటి తదితర ప్రతినిధుల బృందం లేక్‌వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును కలిసి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.
ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కోటి రూపాయల విరాళాన్ని అందించింది. లేక్ వ్యూ అతిథి గృహంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబుని కలిసిన డిసిసిబి అధ్యక్షుడు రాజశేఖర్, డైరెక్టర్లు ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.

విరాళాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కోటి రూపాయల విరాళాన్ని అందించింది.

విరాళాలు
లేక్ వ్యూ అతిథి గృహంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబుని కలిసిన డిసిసిబి అధ్యక్షుడు రాజశేఖర్, డైరెక్టర్లు ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.

విరాళాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం కోసం రూ. 52 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

విరాళాలు
ఈ సందర్భంగా అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో 2015 జులైలో నిర్వహించే ‘నాట్స్' ఉత్సవాల్లో పాల్గొనాలని చంద్రబాబును నాట్స్ ప్రతినిధులు ఆహ్వానించారు.

నాట్స్ ఆహ్వానం
నాట్స్ అధ్యక్షుడు దేసు గంగాధర్, ఉపాధ్యక్షడు రవి ఆచంట, సమన్వయకర్త రాజా అలపాటి తదితర ప్రతినిధుల బృందం లేక్‌వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును కలిసి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications