సీఎం కేసీఆర్, అనిల్ కూర్మాచలంకు రాధారపు సతీష్ కృతజ్ఞతలు
హైదరాబాద్: ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమకారునికి దక్కిన గౌరవం తెలంగాణ రాష్ట్ర వాదాన్ని ఖండాంతరాలలో టీఆరెఎస్ ఎన్నారై విభాగాన్ని స్థాపించి కేసీఆర్ నాయకత్వంలో బలంగా వినిపించిన ఎన్నారై టీఆరెఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలంకు ధన్యవాదాలు తెలిపారు.

అంతేగాక, తెలంగాణ రాష్ట్ర టీవీ అండ్ చలన చిత్రాభివృద్ది సంస్థ చైర్మన్‌గా
నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు ఎన్నారై టీఆరెఎస్ పక్షాన కృతజ్ఞతలు. ఎన్నారై లంతా సంతోషాన్ని వ్వక్తం పరుస్తున్నారు.

అలాగే ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ పక్షాన సంతోషాన్ని వ్వక్తం చేస్తూ అభినందనములు తెలియజేస్తున్నాము అని వ్యాఖ్యానించారు












Click it and Unblock the Notifications