ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపిన టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది
టాక్ సంస్థకు ఇస్తున్న ప్రోత్సాహానికి ఎంపీకి పవిత్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
లండన్: ఇటీవల లండన్ నుండి సెలవులపై హైదరాబాద్ వచ్చిన టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, ఎంపీ కవిత గారిని కలుసుకొని టాక్ సంస్థకు ఇస్తున్న ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
లండన్‌లో బోనాల జాతరను చాలా ఘనంగా నిర్వహించారని, తాను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చూశానని ఈ సందర్బంగా ఎంపీ కవిత పవిత్రతో తెలిపారు. ముఖ్యంగా ప్రవాసులలో చేనేత వస్త్రాల మరియు కార్మికులకు మద్దతుపై అవగాహన కలిగించే కార్యక్రమం బాగుందని ఆమె ప్రశంసించారు.

టాక్ భవిష్యత్తు కార్యక్రమాలన్ని కవిత గారికి వివరించి వారి సూచనలను - సలహాలను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా తీర్చి దిద్దడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేస్తున్న కృషిలో బాగస్వాములమవుతామని, తెలంగాణ నాయకత్వం ఎటువంటి దిశా నిర్దేశం చేసినా అన్ని వేళల ముందుండి పని చేస్తామని పవిత్ర కంది తెలిపారు.
ఈ కార్యక్రమం లో అధ్యక్షురాలు పవిత్ర కంది కుటుంబ సభ్యుల తో పాటు సంస్థ ప్రతినినిధులు - ఎన్నారై టి. ఆర్.యస్ నాయకుడు రాజ్ కుమార్ శానబోయిన పాల్గొన్నవారిలో ఉన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications