మహిళకు అశ్లీలమైన మెసేజ్‌లు పంపిన ఎబివిపి నేత

సన్నీ రాథోర్‌పై యోగా శిక్షకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు నిరంతరం అశ్లీలమైన మెసేజ్‌లు పంపుతున్నాడని సన్నీ రాథోర్‌పై ఆమె ఆరోపణ చేసింది. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసు స్టేషన్ ఇంచార్జీ చౌదరి మదన్మోహన్ ఆ ఎబివిపి నాయకుడితో ఫోన్‌లో మాట్లాడారు. అయితే అతను పోలీసాఫీసరు పట్ల దురుసుగా ప్రవర్తించాడు. దాంతో రాథోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications