మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి దేహశుద్ధి

బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పాటు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలికను పరీక్షించి, అత్యాచారం జరిగిందని చెప్పారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. దాంతో ఆగ్రహించి బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కలవారిని ఆరా తీశారు. వారు ఎదురింటి యువకుడిపై అనుమానం వ్యక్తం చేసారు.
దాంతో వారు ఆ యువకుడిని నిలదీశారు. అతను తప్పును అంగీకరించాడు. యువకుడికి తల్లిదండ్రులపాటు స్థానికులు దేహశుద్ధి చేశారు. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు.
యువకుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సంఘటన మంగళవారంనాడు చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications