ఆ గర్ల్ తల్లిపై రేప్: చుట్టమై వస్తే తండ్రీ కొడుకులు కలిసి

బాధిత బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ఆమె తండ్రి హైదరాబాదుకు వచ్చిన సమయంలో ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు ప్రారంభించారు.
ఢిల్లీలో...
దేశ రాజధాని న్యూఢిల్లీలో మరోసారి దారుణం జరిగింది. దగ్గరి బంధువు అయిన మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో అదను చూసి తండ్రీ కొడుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని మోహరౌలీ ప్రాంతంలో ఇది జరిగింది.
అత్యాచారం అనంతరం పోలీసులకు, బంధువులకు చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించారు. బాధితురాలు పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి, కొడుకులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications