తుఫానులు
నేను అమ్మమ్మకు రాసినవి
అమ్మమ్మ నాకు రాసినవి
ప్రేమలేఖలు కొట్టుకుపోయాయి
మొన్నవచ్చిన తుఫానులో
నేను రాణికి రాసినవి
రాణి నాకు రాసినవి
ప్రేమలేఖలు కొట్టుకుపోయాయి
నిన్నొచ్చినతుఫానులో
నేను మా అమ్మాయికి రాసినవి
మా అమ్మాయి నాకు రాసినవి
ప్రేమలేఖలు కొట్టుకుపోయాయి
ఈతుఫానులెప్పుడూ ఇంతే
నా ప్రేమలేఖలను కొట్టేస్తాయి
నీటి మడుగులోకి నెట్టేస్తాయి
చిత్తడిలో చీకి వేస్తాయి.
-పాలపర్తి ఇంద్రాణి
చెన్నప్పనానీలు
పట్నంలోపల్లె
అమ్మకలలోకొస్తే.....
చారెడుభూమి కోసం
నడిచెక్కుతిరుపతి కొండ
సంజీవిపుల్ల
అసమాపకక్రియ
పహారా
యాది
మాయ
మేట్రిక్స్
నీకేమెరుక?!
పుటం
ఒంటరిగుంపు
చిరునవ్వు
ఇన్సానియత్
అమ్మ
మావూరి పూల మొక్క
భూమిభాష
జలపాతం
ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...
జంతర్‌మంతర్ పెట్టె
బాపూ!నన్ను మన్నించు!!
ఈదీ
మళ్లీపిట్టలొస్తాయి
సిరాచుక్క
సశేషం....
పిల్లలునిద్దరోతున్నారు
నేనుబహువచనం
అటువైపుకి
వెనిజులా!వెనిజులా!
మ్యారేజ్
పరాయికరణ
ఉనికి
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!