భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో OnePlus Nord CE5.. ఎంతంటే ?
ఇండియన్ మార్కెట్ లో వన్ ప్లస్ మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన మొబైల్స్ మంచిగా సక్సెస్ అయ్యాయి. కాగా మారుతున్న టెక్ కాలానికి తగ్గట్టు కొత్తకొత్త ఫీచర్లతో నూతన స్మార్ట్ ఫోన్ లను లాంఛ్ చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా OnePlus Nord CE5 అనే మిడ్-రేంజ్ ప్రీమియం ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారీ బ్యాటరీ, ప్రీమియం డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్, బెస్ట్ కెమెరా, గేమింగ్‌కి అనువైన ప్రాసెసర్ లాంటి అంశాలతో స్టూడెంట్స్, కంటెంట్ క్రియేటర్లకు ఇది బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది. మీడియం బడ్జెట్ లో దీన్ని అందుబాటులోకి తెస్తుండడంతో టెక్ ప్రియులు సైతం దీన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మొబైల్ జూలై 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పుడు దీని పూర్తి వివరాల్లోకి వెళ్దాం...

OnePlus Nord CE5 ఫీచర్స్..
డిస్‌ప్లే & డిజైన్..
6.77 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్
1430 నిట్స్ పీక్ బ్రైట్నెస్ - సన్‌లైట్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
కలర్స్..
బ్లాక్ ఇన్ఫినిటీ
మార్బల్ మిస్ట్
నెక్సస్ బ్లూ
ప్రాసెసర్..
Dimensity 8350 Apex 4nm చిప్‌సెట్
CryoVelocity VC లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ - లాంగ్ గేమింగ్ సెషన్‌కి బాగా ఉపయోగపడుతుంది.
LPDDR4X RAM & UFS 3.1 స్టోరేజ్
కెమెరా సెటప్..
50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా - OIS సపోర్ట్‌తో
8MP అల్ట్రావైడ్ లెన్స్
16MP ఫ్రంట్ కెమెరా
వెనుక కెమెరా 4K 60fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది
ఫ్రంట్ కెమెరా FHD 60fps వీడియో సపోర్ట్ ఇస్తుంది.
AI బ్యూటిఫికేషన్, నైట్స్‌కేప్, పోర్ట్రయిట్ మోడ్ వంటి ఎలిమెంట్స్‌తో ప్రొ కెమెరా అనుభవం
బ్యాటరీ & ఛార్జింగ్..
7100mAh భారీ బ్యాటరీ
80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
0% నుంచి 100% వరకు చాలా తక్కువ సమయంలో ఛార్జ్ అవుతుంది
బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ - గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఛార్జ్ అవుతుంది
సాఫ్ట్‌వేర్ & అప్డేట్స్..
Android 15 ఆధారిత Oxygen OS 15
4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్
నెట్‌వర్క్..
5G (SA/NSA), డ్యూయల్ 4G VoLTE
ఇతర ఫీచర్లు..
Wi-Fi 6, Bluetooth 5.4, NFC
USB Type-C పోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్
స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆడియో సపోర్ట్
ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ - రిమోట్ కంట్రోల్‌గా కూడా ఉపయోగించొచ్చు
ధర..
8GB + 128GB రూ.24,999
8GB + 256GB రూ.26,999
12GB + 256GB రూ.28,999
ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్, వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్ యాప్ లలో అందుబాటులో ఉండనుంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వంటి రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లు కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 2,000 తక్షణ డిస్కౌంట్ అందిస్తున్నారు. 6 నెలల No Cost EMI, ఇన్-స్టోర్ ఫైనాన్స్ ద్వారా 9 నెలల No Cost EMI (డౌన్‌పేమెంట్ లేకుండా) కూడా బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లపై అదనపు ప్రయోజనాలు కూడా పొందవచ్చని స్పష్టం చేశారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications