వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2004

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Thursday, December 30,

వెలుగునీడలు

హైదరాబాద్‌:వ సంవత్సరం రాష్ట్రానికివెలుగు నీడలను పంచింది. పేదలకు దూరమైపోయిందన్న భావనతో సామాన్య ప్రజానీకంచంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశంప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్‌ను అందలంఎక్కించారు. ఇది చాలా ముఖ్యమైనపరిణామం. ఏడు నెలల క్రితంఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోడానికికుస్తీలుపడుతుండగా, తెలుగుదేశం శ్రేణుల్లోనిరుత్సాహం ఆవరించి ఉంది.తరచు ముఖ్యమంత్రులను మార్చేసంప్రదాయాన్ని కాంగ్రెస్‌ అధిష్టానవర్గంవదులుకోవడం తెలుగుదేశం భవిష్యత్తుకు చెప్పుకోదగిన దెబ్బే.కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రధానంగాఅప్రదిష్టపాలైంది ముఖ్యమంత్రుల మార్పిడివల్లనే.

ఇక తెలుగుసినిమా రంగానికి వస్తే ్రస్టెయిట్‌,అనువాద చిత్రాలు నూటయాభైకి పైగావిడదలైనా అందులో హిట్‌ అయినవి డజను లోపే. పాత సంవత్సరంనాగార్జునకు ఎంతో బాగా కలిసివచ్చింది.వరుస హిట్లు ఆయనను వరించాయి. బాలకృష్ణకు ఇదిమిశ్రమ ఫలితాలసంవత్సరం. పోలీసుకేసులను బట్టి చూస్తేచాలా అశుభ సంవత్సరం.శంకర్‌దాదాతో చిరంజీవికి ఆనందంమిగిలింది. పవన్‌ కళ్యాణ్‌కు చాలా చెడ్డసంవత్సరం. కొత్త సంవత్సరంతొలిదినాల్లో విడుదల అవుతున్న ఆయన సినిమా బాలుపైమంచి అంచనాలున్నాయి. జూనియర్‌ ఎన్టీఅర్‌ కూడా కొత్తసంవత్సరం వైపు ఆశగా చూస్తున్నాడు.మంచి కాఫీ లాంటిఆనంద్‌ సినిమా తెలుగు సినిమాలోఆరోగ్యకరమైన ధోరణికి బాటలువేసింది.

రాజకీయనాయకుల్లో అందరి కంటే బాగా అచ్చివచ్చినదిచంద్రశేఖరరావుకే. కాంగ్రెస్‌తోపొత్తు పెట్టుకుని కేంద్రంలో కేబినెట్‌ మంత్రి అయినఆయనకు అనుకోనిరాజయోగం పట్టింది. రాజకీయాల్లో ఈసంవత్సరం దురదృష్ట జాతకులుదానం నాగేందర్‌, మైసూరారెడ్డి.

సంవత్సరాంతంలోసునామీ షాక్‌కు గురైన మన రాష్ట్రం 2005 లో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనిఆకాంక్షిద్దాం.

ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X