అమీర్ ఖాన్‌రెండో పెళ్లి?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Friday, July 23 2004 ;?
ముంబాయి:ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌రెండు పెళ్లికిసిద్ధమవుతున్నాడు. ఇందుకుతగిన ఏర్పాట్లన్నీ అమీర్‌ఖాన్ పూర్తిచేసుకున్నాడని అంటున్నారు.ఆయనకిప్పుడు ముప్పై తొమ్మిదేళ్లు.అయితే పెళ్లికి మాత్రం ఇంకాగడువుందట. వచ్చే ఏడాది ఆరంభంలోతన వివాహానికి అమీర్ ముహూర్తంపెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్వేదేశ్‌సినిమా డైరెక్టర్ అశుతోష్ గోరికర్‌వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కిరణ్ రావును అమీర్ పెళ్లిచేసుకుంటాడని అంటున్నారు. స్వదేశ్‌సినిమాలో అమీర్‌ఖాన్‌తో పాటు షారుఖ్ ఖాన్,గాయత్రీ జోషి కూడా నటిస్తున్నారు. అమీర్‌ఖాన్ ఇప్పటికే కిరణ్‌రావుతల్లిదండ్రులను కలిసి వివాహం గురించిమాట్లాడినట్లు చెబుతున్నారు.
అమీర్‌ఖాన్ తన మొదటి భార్య రీనాదత్తాకు విడాకులు ఇచ్చాడు. వారిద్దరూపదహారేళ్లు కలిసి కాపురం చేశారు.వీరిద్దరికి జునైద్, అయిరా అనే ఇద్దరుపిల్లలు కూడా వున్నారు.
Recent Stories
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్‌దిగిన బాబూఖాన్
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications
