బాలకృష్ణతోవైఎస్ కుమారుడి సినిమా!
హైదరాబాద్:ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు,పారిశ్రామిక వేత్తజగన్మోహనరెడ్డి బాలకృష్ణ హీరోగా ఒకసినిమా తీయబోతున్నట్టు ధృవపడింది.బాలకృష్ణ వీరాభిమాని అయిన జగన్ బాలకృష్ణ ఇంట్లో కాల్పులకేసులోను, సెక్యూరిటీ గార్డు హత్యకేసులోను పోలీసులు మెతకగా వ్యవహరించేలాతండ్రి మీద వత్తిడి తెచ్చినట్టుతెలిసింది.
బాలకృష్ణ ఇంట్లో సెక్యూరిటీగార్డు హత్యకేసులో సాక్ష్యాధారాలనుపోలీసులు నీరుగార్చి కేసు శాశ్వతంగాశాశ్వతంగా మూతపడేలా చేయగలిగారు.బాలకృష్ణ ఇప్పుడు అనేక సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ జగన్‌పైఉన్న వాత్సల్యంతో అతని సినిమాలో నటించడాని అంగీకరించినట్టు తెలుస్తోంది.
బెంగుళూరుహెడ్ క్వార్టర్‌గా రెండు పవర్ ప్లాంట్లు, ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉండేజగన్మోహన్ రెడ్డికి సినిమా రంగంపైమంచి ఆసక్తి ఉంది. గుణశేఖర్ దర్శకత్వలోబాలకృష్ణ హీరోగాఅధినేత టైటిల్‌తో సినిమా తీయడానికి ఆయన రంగంసిద్ధం చేసుకుంటున్నారు.
గుణశేఖర్‌ఈ విషయాన్ని బాలకృష్ణకు తెలియజేయగాఆయన సుముఖత వ్యక్తం చేసినట్టుజగన్ హైదరాబాద్ మిత్రులుతెలియజేశారు. ఈ సినిమా కథపై చర్చలుజరుగుతున్నాయి. అయితే బాలకృష్ణ డేట్స్ ఇప్పట్లో ఖాళీలేనందువల్ల ఈ సినిమా వచ్చే ఏడాదిఆఖరులో కానీ ప్రారంభమయ్యే అవకాశంలేదు.
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా












Click it and Unblock the Notifications
