బాలకృష్ణపైచార్జిషీట్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ Saturday, November 20 2004
హైదరాబాద్:సినీనటుడు బాలకృష్ణపై హత్యాయత్న నేరంకేసు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి పోలీసులుశుక్రవారం బాలకృష్ణపై ఆయుధాల చట్టంకింద చార్జిషీటును సమర్పించారు. సుమారుఅయిదున్నర నెలల క్రితం బాలకృష్ణ ఆయన ఇంట్లో నిర్మాతబెల్లంకొండ సురేష్, సత్యనారాయణచౌదరిలపై కాల్పు జరిపినట్టు పోలీసులు కేసు నమోదుచేశారు.
బాలకృష్ణ తమపైరివాల్వర్‌తో కాల్పులు జరిపారని పోలీసులకువాంగ్మూలం ఇచ్చిన బెల్లంకొండ,సత్యనారాయణ చౌదరిలు ఆ తర్వాతజరిగిన నాటకీయ పరిణామాల్లో భాగంగా బాలకృష్ణ తమపై కాల్పులు జరపలేదని,ఎవరు కాల్చారో తెలియదని మెజ్రిస్టేట్‌ఎదుట చెప్పారు. తర్వాత బాలకృష్ణకుషరతులతో కూడిన బెయిల్ లభించింది.
సాక్ష్యాలనుతారుమారు చేయడానికి బాలకృష్ణ భార్యవసుంధర, డ్రైవర్‌కనకయ్య ప్రయత్నించారని వారి మీద కూడా సంబంధిత సెక్షన్ల కిందచార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. బెల్లంకొండ,చౌదరి బాలకృష్ణ తమమీద కాల్పులు జరపలేదని చెప్పినా పోలీసులుతమ పని తాము చేయాలి కాబట్టి కొన్నిసాక్షాధారాలను న్యాయస్ధానానికి ఇప్పుడుసమర్పించినట్టు తెలిసింది. ఈ కేసులోత్వరలో కోర్టులో వాదోపవాదాలుజరుగనున్నాయి.

పూర్తి వార్తలు, సమాచారం ఇండెక్స్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్
దసరా మూవీస్
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్ కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్












Click it and Unblock the Notifications
