విస్తరణతో విరుగుడు!
కాలిఫోర్నియా జీవితంసరదాగా ఉందని ఆమె అంటున్నారు. నాకుతెలిసిన వాళ్లెందరో ఇక్కడ సినిమాపరిశ్రమలో ఉన్నారు. అందరిదీ ఎదిరీతే. ఒకరిఅనుభవాలు ఒకరు పంచుకోవడంలో ఓఆనందం ఉంది అని ఆమె వ్యాఖ్యానించారు. చిన్న సినిమాకు ఫీచర్ ఫిల్మ్‌కు చాలాతేడా ఉంది. లఘు చిత్రంలో ఫైనల్ ప్రొడక్ట్మీద డైరెక్టర్‌కు మంచి కంట్రోల్ఉంటుంది అని చెప్పారు.
దక్షిణాసియాడైరెక్టర్గా హాలీవుడ్లో పెద్దఇబ్బందులేమీ ఎదుర్కోలేదని, ఇబ్బందల్లాఅప్పుడప్పుడు మరో దక్షిణాసియాడైరెక్టరు తారసపడినప్పుడేననిఆమె నవ్వుతూ చెప్పారు. తన వద్దభారతీయ కథలే కాక ఇతర కథలుకూడా చాలా ఉన్నాయని ఆమె తెలిపారు.తాను మెడిసిన్ మానేసినందుకుతలిదండ్రులు ఇప్పుడు బాధపడడంలేదని ఆమె ఆనందంగా చెప్పారు. సినిమా నిర్మాతగామారదలుచుకోలేదని దర్శకత్వంవహించడమే తనకిష్టమని ఆమెదీపికా దగ్గుబాటి అన్నారు.
షిండే
సక్సెస్
స్టోరీ
ఆదిమానవుడికీ
హనుమంతుడికీ
లింకు!
ఉదయభాను
విషాదగాధ
ఉత్తమ
కంపెనీల్లో
సత్యం
హిందీలోవీరప్పన్
సినిమా
అడవులవిస్తరణలో
రాష్ట్రం
టాప్
దసరామూవీస్
రెండోరౌండు
సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య
కాదా?
నానితో
ఎన్టీఆర్‌కటీఫ్
ఇకనైనా
నిదానం
నాగేందర్