వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కడైనా హీరోలు కానీ...

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే తెలుగుదేశం Saturday, May 08 2004

హైదరాబాద్‌: సినిమాహీరోలకంటే సామాన్య జనం తెలివైన వాళ్ళన్న విషయం తాజాగామరోసారి స్పష్టమవుతోంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తనఓటు బిజెపికే వేస్తానని, వాజ్‌పేయి గొప్పనాయకుడని ఒక సందేశంఇచ్చినా ఆ ప్రభావం తమిళనాడులో అంతగా కన్పించడం లేదు.ఎన్డీటీవి తాజా సర్వేలో ఎఐడిఎంకె-బిజెపి కూటమికి అక్కడదారుణమైన పరాభవం ఎదురు కానుందని తేలింది.తమిళనాడులో రజనీకాంత్‌ ఇమేజి ప్రత్యేకమైనది. ఆయనప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తే ఆ సంగతి వేరుగా ఉండేది.రాజకీయాల్లో కూడా ఆయన అభిమానుల్లో ఎక్కువ మందికిజయలలిత మీద సదభిప్రాయం లేదు. ఇప్పుడాయన జయలలితకూటమికి అనుకూలంగా మాట్లాడడాన్ని తమిళ జనంజీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక్కడ చిరంజీవి పరిస్ధితి కూడా అంతే.ఆయన విజయవాడ లోక్‌సభ తెలుగుదేశం అభ్యర్ధి చలసానిఅశ్వనీదత్‌కు బహిరంగంగా మద్దతు పలికినా ఆయనవిజయావకాశాలు పెరగలేదు. చిరంజీవి వీరాభిమానుల్లో అధికశాతం తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడమే దీనికి కారణం.తెలుగుదేశానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా గానీమద్దతు ఇవ్వవద్దని ఆయన అభిమానులు ఆయనతెలియజేశారు.

చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి ఉంటేదాని తీరు వేరుగా ఉండేది. ఆయన ఎప్పుడైతే తెలుగుదేశంకు, చంద్రబాబునాయుడికి సన్నిహితంగా ఉండడం ప్రారంభించారో ఆయనఅభిమానులకు ఆగ్రహం కలిగించింది. ఒక్క అశ్వనీదత్‌కే కాకుండామొత్తం టిడిపి తరఫున టీవీ యాడ్స్‌ ఇద్దామనుకున్న చిరంజీవిఅందుకే వెనుకాడారు.

ఇటీవలికథనాలు

  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X