మా తెలుగుబాబుకు చాడీల దండ!

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసినఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు వేలకాల్స్‌ రావడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆనందంగాఉన్నారు. పదిహేను ముఖ్యమైనకాల్స్‌ను ఆయన తీసుకుని మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశంకార్యకర్తలకు హెల్ప్‌లైన్‌గాఉండేందుకు ఈ ఇంటరాక్టివ్‌ సిస్టంనుఏర్పాటు చేశారు.

ఇందుకోసంకేటాయించినరెండు డెడికేటెడ్‌ లైన్స్‌సరిపోకపోవడంతో మరో మూడులైన్లు పెట్టాలని నిర్ణయించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలనుతమ కార్యకర్తలు ఈ ఫోన్ల ద్వారాతెలియజేస్తే హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ల ద్వారా వీటిని యావత్‌ రాష్ట్ర ప్రజల దృష్టికితీసుకెళ్ళాలన్నదితెలుగుదేశం అధినేత ఉద్దేశం.

అయితే ఎక్కువమంది తెలుగు తమ్ముళ్ళు పార్టీలోనితమ ప్రత్యర్ధులపై చాడీలు చెప్పడ్డానికే ఈలైన్లనుఉపయోగించుకోవడం అధినేతనుకొంత నిరాశకు గురిచేసింది. వచ్చినరెండు వేల కాల్స్‌ను రికార్డు చేశారు.

ఇటీవలికథనాలు

  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+