త్వరలోదాసరి ఛానల్!
హైదరాబాద్:ప్రఖ్యాత సినీ నటుడు, కేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు తెలుగులో ఒక టీవీఛానల్ ప్రారంభించబోతున్నట్టుఅత్యంత విశ్వసనీయంగా తెలిసింది.రాజ్యసభ సభ్యుడయ్యాక ఆయనగతంలో తాను నడిపి వదిలేసినఉదయం దినపత్రికను తిరిగి ప్రారంభించాలనుకున్నారు.
కానీ ఇంతపోటీ ప్రపంచంలో దినపత్రికనునడపడం వ్యయప్రయాసలతో కూడుకున్నదనిగ్రహించిన ఆయన సూక్ష్మంలో మోక్షంగా టీవీ ఛానల్‌ప్రారంభించడం ఉత్తమమని భావిస్తున్నారు. టీవీ ఛానల్ లైసెన్సుకిదరఖాస్తు చేసుకున్న ఆయన ప్రాజెక్టురిపోర్టు తయారు చేయిస్తున్నారు.
టెక్నాలజీచౌకకావడంతో ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ప్రారంభించడానికి వర్కింగ్ కేపిటల్‌తోసహా ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలు చాలు. టీవీఛానళ్ళకు కొత్తలో దినపత్రికలకువచ్చినంత నష్టం రాదు. దినపత్రికలుబ్రేక్ ఈవెన్ రావడానికి కనీసంఐదేళ్ళు పడుతుంది.
కానీ ఓమోస్తరుగాఉన్న టీవీ ఛానల్ లాభ నష్టాలు లేని సమస్ధితికి చేరుకోడానికి ఏడాది చాలు. సినిమాపరిశ్రమతో గట్టి అనుబంధమున్నందునదాసరిఛానల్‌కు సినిమా యాడ్స్ రావడంపెద్ద కష్టం కాదు. డైరెక్టర్‌గాఅపార అనుభవమున్న దాసరిరాజకీయాలు, సీరియళ్ళు, సినిమాకంటెంట్‌తో అద్భుత ఛానల్‌ను ప్లాన్‌చేసినట్టు తెలుస్తోంది. సగటు ప్రేక్షకుడి నాడిబాగా తెలిసిన దాసరి టీవీ ఛానల్‌లో విజయంసాధిస్తారని మీడియా వర్గాలుఅభిప్రాయపడుతున్నాయి.
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా












Click it and Unblock the Notifications
