వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొందూదొందే

By Staff
|
Google Oneindia TeluguNews
ెహైదరాబాద్‌:ప్రజా శ్రేయస్సుకు సంబంధించినముఖ్యమైన విషయాల్లో అధికారకాంగ్రెస్‌, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలధోరణి హేయంగా ఉంటున్నది. వీళ్ళుఎంత వరకు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టు తిట్టిపోసుకుంటూ అతిముఖ్యమైన సమాచారం ప్రజలకుఅందకుండా చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌సంగతే తీసుకుందాం. రైతులందరికీఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పినకాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు చిన్నరైతులకే దానిని పరిమితం చేసే ఆలోచనలోఉంది. ప్రభుత్వం మాట తప్పిందనితెలుగుదేశం పార్టీ దుమ్మెత్తి పోస్తున్నదే కానీ చిన్న, పెద్ద రైతులడేటాను బయటపెట్టడం లేదు.

టిడిపినాయకుడు నాగం జనార్ధన రెడ్డి ఒకమాట జారుతాడు. దాని మీద రోశయ్య ఒకపిట్ట కథ చెబుతాడు. టీవీ ఛానళ్ళనిర్వాహకులకు పరమానందం కలుగుతుంది. ప్రజలకువాస్తవాలు మాత్రంతెలియడం లేదు. నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లలోఅవినీతి గురించి తప్ప ప్రాజెక్టులకు సంబంధించిన ముఖ్యమైనవాస్తవాలను, గణాంకాలను వెల్లడి చేయమని టిడిపినాయకులు కాంగ్రెస్‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం లేదు.

మరో పక్కరాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులకునిధులు కావాలన్న మిషతోప్రభుత్వ సారాను మళ్ళీ ప్రవేశపెట్టేఆలోచనలో ఉంది. సంపూర్ణ మద్య నిషేధంఉండాలని కలలు గన్న ఎన్టీఆర్‌వ్యవస్ధాపించిన తెలుగుదేశం పార్టీప్రభుత్వ సారాను తీవ్రంగాపరిగణించవలసి ఉంటుంది. సారాకువ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమాన్నిలేవదీయాల్సిన పవిత్ర బాధ్యతప్రతిపక్షాల మీద ఉంది.

ప్రభుత్వకార్యక్రమాల ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్న రాష్ట్రప్రభుత్వం టెండర్ల మంజూరుతదితర ముఖ్యమైనకార్యక్రమాలను టీవీ ఛానళ్ళలో లైవ్‌టెలికాస్ట్‌ చేస్తే తమ డబ్బు ఎక్కడికిపోతున్నదో ప్రజలు కళ్ళారా చూసుకుంటారు. ప్రభుత్వయంత్రాంగంలో అవినీతి తగ్గిపోయేలాపరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాల్సిఉంది.

కొత్త అధికారనివాసం
ఆరు నెలలకేవారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X