మేటిప్లేయర్‌ ద్రావిడ్‌

లండన్‌:భారత బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రావిడ్‌అంతర్జాతీయ ప్రపంచ క్రికెట్‌ (ఐసిసి) సంవత్సరం మేటి ప్రపంచక్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. క్రికెట్‌క్రీడలోని మాజీ మేటి ఆటగాళ్లు, జాతీయకెప్టెన్లు, అంపైర్లు, రెఫరీలు యాబైమందితో కూడిన కమిటీ ఈ ఎంపిక జరిగింది.ద్రావిడ్‌ మూడు గౌరవాలు పొందాడు.

"నేనునమ్మలేకపోతున్నాను. నేను చాలాగర్విస్తున్నాను అని ద్రావిడ్‌ అన్నాడు. గొప్పవారు తనను గుర్తించడ పట్లతనకు ఆనందంగా ఉన్నదని ఆయనఅన్నారు. ద్రావిడ్‌ ఈ ఏడాది మేటి టెస్టుప్లేయర్‌గా కూడా ఎంపికయ్యాడు. వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు కూడానిర్వర్తిస్తున్న ద్రావిడ్‌ రెండింటిబాధ్యతలు నిర్వర్తించడంలో బెస్ట్‌ప్లేయర్‌గా గారీఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీనిఅందుకున్నారు.

భారతబౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పైకి వస్తున్నయువ క్రీడాకారుడిగా ఐసిసి అవార్డుఅందుకున్నాడు. ఇంగ్లాండు ఆల్‌రౌండర్‌ ఆండ్య్రూ ప్లింటాఫ్‌ వన్డేఇంటర్నేషనల్‌ క్రికెటర్‌గాఎంపికయ్యాడు.

అవార్డులు

ఇయర్‌ప్లేయర్‌ : రాహుల్‌ ద్రావిడ్‌
ఇయర్‌ టెస్ట్‌ ప్లేయర్‌ : రాహుల్‌ద్రావిడ్‌
ఇయర్‌ వన్డే ప్లేయర్‌ : ఆండ్య్రూప్లింటాఫ్‌ ( ఇంగ్లాండు)
ఇయర్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ : ఇర్ఫాన్‌పఠాన్‌ ( ఇండియా)
ఇయర్‌ అంపైర్‌ : సైమన్‌ టఫెల్‌ (ఆస్ట్రేలియా)
స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ : న్యూజిలాండ్‌

వరల్డ్‌టెస్టు ఎలెవన్‌ జట్టు:మాథ్యూ హెడెన్‌, గిబ్స్‌, రికీ పాంటింగ్‌(కెప్టెన్‌), రాహుల్‌ ద్రావిడ్‌, బ్రియాన్‌లారా, జాక్విస్‌ కలీస్‌, ఆడమ్‌గిల్‌క్రిస్ట్‌, చామిండా వాస్‌, షేన్‌ వార్న్‌,గిలెస్పీ, స్టీవ్‌ హార్మిసన్‌

వరల్డ్‌వన్డే ఎలెవెన్‌:ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, సచిన్‌ టెండూల్కర్‌,క్రిస్‌ గెయిల్‌, రికీ పాంటింగ్‌ (కెప్టెన్‌),బ్రియాన్‌ లారా, వీరేంద్ర సెహ్వాగ్‌, జాక్విస్‌కలీస్‌, ఆండ్య్రూ ప్లింటాఫ్‌, షాన్‌ పొలాక్‌,చామిండా వాస్‌, గిలెస్పీ

Recent Stories
టాప్‌స్లాట్‌పై కైఫ్‌ కన్ను
పారితోషికాలుతగ్గింపు?


వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+