వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌ఎస్‌లో ముసలం?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Saturday, August 14 2004

;?

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో రెండోఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని ఒకనాటి తెలంగాణ వాది, కాంగ్రెస్‌సీనియర్‌ నాయకుడు జి. వెంకటస్వామి స్పష్టం చేయడంతోతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావుమరింత ఆత్మ రక్షణలో పడ్డారు. శనివారం ఆయన మీద టిడిపి,బిజెపి ఇతర తెలంగాణ సంఘాల నాయకులు విరుచుకుపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలోసోనియాగాంధీ తనకు హామీ ఇచ్చారని పదేపదే చెబుతున్నచంద్రశేఖరరావు మరోసారి సోనియాగాంధీని కలిసి ఆమెతోప్రకటన చేయించాలని చివరి ప్రయత్నం చేసే అవకాశం ఉంది.అందుకు ఆమె అంగీకరించే పరిస్ధితులు ఇప్పుడు కన్పించడం లేదు.మరోవైపు టిఆర్‌ఎస్‌ రాష్ట్ర మంత్రుల్లో కెసిఆర్‌పై అసంతృప్తి బయలుదేరినట్టు రాజకీయవర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. కెసిఆర్‌ తెలంగాణరాష్ట్రం విషయంలో నిజాన్ని వెల్లడించకపోతే కాంగ్రె స్‌లోచేరిపోవాలని కొందరు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్టువిశ్వసనీయంగా తెలిసింది.

కాంగ్రెస్‌ తమను మోసగించిందనిచెప్పి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రులందరంతప్పుకుందామని చంద్రశేఖరరావు ప్రతిపాదిస్తే తీవ్రంగావ్యతిరేకించాలని హరీష్‌రావు మినహా మిగతా టిఆర్‌ఎస్‌ మంత్రులంతానిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుకాంగ్రెస్‌లో చేరడానికి ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారంఅవరోధాలున్నాయి. కనీసం మూడింట రెండు వంతుల మంది ఉంటేనేకాంగ్రెస్‌లో విలీనం కావడం సాధ్యమవుతుంది.

Recent Stories
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం
కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే
తెలుగు భాష దుస్ధితి
పాపం వైఎస్‌!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్‌ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X