వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ భాషల్లో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Tuesday, November 16 2004

న్యూఢిల్లీ: విండోస్‌ను, ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ను తెలుగుతో సహా పద్నాలుగు భారతీయ భాషల్లోకి తేవాలన్న నిర్ణయాన్ని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ మంగళవారం ఢిల్లీలో ప్రకటించింది. పన్నెండు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుందని, ఈ ఏడాది ఇండియాలో కొన్ని వందల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని మైక్రోసాఫ్ట్‌ సిఇవో స్టీవ్‌ బాల్మర్‌ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిసిన అనంతరం ఢిల్లీలో ప్రకటించారు.

ఈ ఏడాది ఇండియాలో వందల కొద్దీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను హైర్‌ చేసుకుంటామని స్టీఫ్‌ బాల్మర్‌ చెప్పారు. ఇండియాకు ఆఫ్‌ షోరింగ్‌ గురించి విలేకరులు ప్రశ్నించగా ఈ విషయంలో మేం అదృష్టవంతులం. చాకుల్లాంటి టెక్నోక్రాట్లు ఇప్పుడు మాకు అవసరం. ఈ ఏడాది అమెరికాలో మూడు వేలమందిని, ఇండియాలో కొన్ని వందల మందిని హైర్‌ చేసుకుంటాం అని ఆయన సమాధానమిచ్చారు.

విండోస్‌ను, ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ను స్థానీయం చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఛీఫ్‌ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఓ) స్టీవ్‌ బామర్‌ చెప్పారు.వచ్చే పన్నెండు నెలల్లోమైక్రోసాఫ్ట్‌ విండోస్‌, ఆఫీస్‌ పద్నాలుగు భారతీయభాషల్లో రూపొందుతాయనిఆయన చెప్పారు. ఇవి తెలుగు భాషలో కూడారూపొందుతాయి.

భారతప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌నుఆయన మంగళవారంకలుసుకున్నారు. దేశంలోని అన్నిప్రాంతాలకు కంప్యూటర్లు చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉన్నదనిబామర్‌ అన్నారు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ప్రజలు వాడే భారతీయ భాషల్లో ఉండాలనేదిప్రధాని ఆలోచన అని, తాము పద్నాలుగు భారతీయభాషల్లో రూపొందించే ప్రాజెక్టు భాష గురించి తానుప్రధానికి వివరించాననిఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

భారతదేశంలోకంప్యూటర్ల విస్తరణ చాలా తక్కువగాఉన్నదని, ప్రజల చేతుల్లోకి మరింతఎక్కువగా కంప్యూటర్లు చేరడానికిప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినఅవసరం ఉన్నదని, ప్రపంచానికి ఐటిసేవలను అందిస్తున్నప్పటికీ తనసొంత వాడకానికి కంప్యూటీకరణచేపట్టడంలో ఇంకా దేశం వెనకబడేఉన్నదని, అందువల్ల ఐటి ఆర్థిక వ్యవస్థఅభివృద్ధికి భారత ప్రభుత్వం చర్యలుతీసుకోగలదని భావిస్తున్నాననిఆయన అన్నారు.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్‌
దసరా మూవీస్‌
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్‌ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌ కటీఫ్‌
ఇకనైనా నిదానం నాగేందర్‌

హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X