రాంగోపాల్‌వర్మనాచ్ వివాదం
హైదరాబాద్:రామ్‌గోపాల్ వర్మ హిందీ చిత్రంనాచ్ దీపావళి రోజున దేశవ్యాప్తంగావిడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ఆంత్రమాలిను మరీ సెక్సీగా చూపించడంతో మహిళా సంఘాలు దీనిపైదుమారం రేపుతున్నాయి. ఒక నృత్యదర్శకురాలికి, ఒక వర్ధమాన నటుడికి మధ్య జరిగేసంఘటనలే ఈ సినిమా అని రాంగోపాల్‌వర్మ విలేకరులకు చెప్పారు.
హీరోయిన్లను అంతదారుణంగాఎందుకు ఎక్స్‌పోజ్ చేస్తున్నారనిప్రశ్నించగా నేను మగాడిని, అలాగే చూపిస్తాను అన్నాడు రాంగోపాల్‌వర్మ. ఈస్టేట్‌మెంట్ ప్రగతిశీల మహిళాసంఘాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ సినిమాప్రదర్శనకు నిరసనగాప్రదర్శనలు చేయడానికి వారు సన్నాహాలుచేస్తున్నారు. ఇటువంటి నిరసనప్రదర్శనల వల్ల తన సినిమాకుఇంకా పబ్లిసిటీ పెరుగుతుందంటున్నారుజగమొండి వర్మ.
రాంగోపాల్‌వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చినమధ్యాహ్నం హత్య పై కూడామహిళా సంఘాలు పెద్ద ఎత్తునఆందోళన చేసిన విషయం తెలిసిందే.నాచ్‌లో ఆంత్రమాలి పోస్టర్లు ఇప్పటికే నగరంలోనిమగవారినివెర్రెత్తిస్తున్నాయి. ఈ డిజిటల్ పోస్టర్లవల్ల యాక్సిడెంట్లు జరిగే ప్రమాదంఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
హెల్మెట్‌లోదాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆదిమానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాదగాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలోవీరప్పన్ సినిమా
అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్
దసరామూవీస్
రెండోరౌండు సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్












Click it and Unblock the Notifications
