• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జీవితమేబంగారం

By Staff
|

హైదరాబాద్‌:సినిమా పత్రికల వాళ్ళతో మనసు విప్పిమాట్లాడని పవన్‌ కళ్యాణ్‌ ఒక ప్రముఖఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నోఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.మీడియా తనను సరిగా అర్ధంచేసుకోలేదన్న అభిప్రాయాన్నిఆయనవ్యక్తం చేశారు. జానీ సినిమా తర్వాతతాను కుంగిపోయానని, డ్రిస్టిబ్యూటర్లకువచ్చిన న ష్టాన్ని భర్తీ చేశానని ఆయన చెప్పారు. ఇప్పుడు తాను కట్టుకున్నఇంటికి ఇంకా అప్పు చెల్లించవలసిఉందన్నారు. ఆయన వెల్లడించిన మరికొన్నివిశేషాలు:

తొలిప్రేమసినిమా కోసం తాజ్‌మహల్‌సెట్‌ వేస్తే బాగుటుందని డైరెక్టర్‌అభిప్రాయం. నిర్మాత బడ్జెట్‌ లేదన్నారు.అప్పుడు పవన్‌ ముందుకొచ్చి తన షేర్‌నుంచి ఖర్చుచేసి సెట్‌ వేయించాడు.

రేణుముక్కుసూటి మనిషి. ఆహారం నుంచి పుస్తకాలవరకు మా అభిరుచులు కలిశాయి. ప్రేమించినవ్యక్తితో ప్రతిరోజూప్రేమలో పడడాన్ని నేను ప్రేమిస్తాను.

ంనేనెప్పుడూ దేవుడిని నమ్ముతాను. ఆ దివ్యశక్తి అన్వేషణలో ఎంతో తిరిగాను.ఎందరో గురువులను కలిశాను. ధ్యానంలోచాలా కాలం గడిపాను. రేకి, ప్రాణిక్‌ హీలింగ్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌కోర్సులు చేశాను. కానీ నాకు కావలసినసమాధానం ఎక్కడా లభించలేదు. సడన్‌గా ఒకరోజు నాకో సత్యం తెలిసింది. నేనుఎక్కడా వెదుక్కోనవసరం లేదనితెలిసింది. జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలనితెలుసుకున్నాను.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

దొందూదొందే

కొత్త అధికారనివాసం

ఆరు నెలలకేవారు వీరు

ఐటీ ఉద్యోగులఉదారత

2004వెలుగునీడలు

ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు

పాపం!బాజీ బజాజ్‌!

తల్లీకొడుకులఅపూర్వ గాధ

శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?

ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే

అన్నీ మంచిశకునములే

చిన్నస్వామిస్వర్ణాభిషేకం

త్వరలోదాసరి ఛానల్‌!

మాటలమరాఠీ!

ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌

కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను

బాలకృష్ణపైచార్జిషీట్‌

చిరుకథలోపెను మార్పులు!

సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?

జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X