అనంతఎస్పీ అనుభవం
హైదరాబాద్:అనంతపురం ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌విలక్షణ వ్యక్తి. చదువుకునే రోజుల్లోప్రగతి శీల భావాలు గల ఈ యువ ఐపిఎస్ అధికారిఖాకీ బట్టలు తొడిగిన రోజు నుంచీ శాంతిభద్రతలను కాపాడడమే పరమలక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయనకరీంనగర్ ఎస్పీగా ఉండగాసామూహికంగా నక్సలైట్లులొంగిపోయేవిధంగా అదనపు చొరవతీసుకున్నారు. ఆ క్రమంలో ఆయనరాజకీయ నాయకుడిలావ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలనాయకుల విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇప్పుడుఫ్యాక్షన్ హత్యలతోభగభగమంటున్న అనంతపురంజిల్లాకు ఆయన ఎస్పీగా వెళ్ళారు. నక్సలైట్లప్రాబల్యం ఎక్కువగా ఉన్న కరీంనగర్ జిల్లాఎస్పీగా వెళ్తున్నప్పుడు కూడా మా అమ్మబాధ పడలేదు. అనంతపురంజిల్లాకు బదిలీ అయినప్పుడు మా అమ్మకన్నీళ్ళు పెట్టుకుంది. అనంతపురంవెళ్తున్నావా? అక్కడ కన్పిస్తే కత్తులతోనరికేస్తారంట అన్నది అని ప్రవీణ్‌కుమార్‌తనను కలిసిన టిడిపి నాయకులతోఅన్నారు. అనంతపురం జిల్లా అంటేఅనంత హత్యల జిల్లాగా పేరువచ్చిందని, జిల్లాకు మంచిపేరు వచ్చేలాఅందరూ కృషి చేయాలని ఆయనకోరారు.
పరిటాలరవి ఇళ్ళను పోలీసులు సోదా చేయడం,ఆయనపై కొత్త కేసులు నమోదుచేయడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్ధితికొనసాగుతోంది. తెలుగుదేశంఅధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌నాయకుల తలలు తెగిపడడం, కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చినప్పుడు టిడిపినాయకులను ఊచకోత కోయడం ఈ జిల్లాలోమామూలైపోయింది. నిజాయితీ పతుడిగా,డైనమిక్‌గా పేరు తెచ్చుకున్నప్రవీణ్‌కుమార్ జిల్లాలో శాంతిభద్రతలపునరుద్ధరణకు తన పరిధిలో ఏంచేయగలరో చూడాలి.
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరు ఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటి ప్లేయర్ ద్రావిడ్
టాప్ స్లాట్‌పై కైఫ్ కన్ను












Click it and Unblock the Notifications
