రెండోరౌండు సాధ్యమే!
హైదరాబాద్:నక్సలైట్లతో మలివిడత చర్చల విషయంలో ప్రభుత్వం ఇప్పుడుతటపటాయిస్తున్నట్టు కన్పిస్తున్నా రెండోవిడత చర్చలు జరగడానికే ఎక్కువఅవకాశాలున్నాయి. నక్సలైట్లతో శాంతి చర్చల్లో ప్రధానాంశంగా ఉన్నభూమిసమస్య పరిష్కారానికి మంత్రులతో కూడినకమిటీని నియమించాలనిప్రభుత్వం యోచిస్తోంది. మిగులు భూములపంపిణీ విషయంలోనే నక్సలైట్లుగట్టిగా పట్టుబడుతున్నందునప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తోంది.భూముల పంపిణీకి న్యాయ అధికారులతోకమిషన్ వేస్తామని ప్రభుత్వంప్రతిపాదించినా నక్సలైట్లు తిరస్కరించినవిషయం తెలిసిందే. న్యాయవ్యవస్ధమీద కూడా తమకు నమ్మకం లేదనినక్సల్స్ చెప్పకనే చెప్పారు.
ప్రజాసంఘాలప్రతినిధులతో మిగులు భూముల కమిటీ నియమించాలనినక్సలైట్లు సూచించారు. అయితే మంత్రులకమిటీని నక్సలైట్లుఅంగీకరిస్తారో లేదో చూడాలి. అయితే మంత్రుల కమిటీలో ప్రజా సంఘాలకుకూడాప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక కేసుల ఎత్తివేత పెద్దఅవరోధం కాబోదు. వివిధ ప్రైవేటుసంస్ధలకు కేటాయించిన భూములను కూడా స్వాధీనంచేసుకునే విషయంలోప్రభుత్వం అంగీకరించడం లేదు. నక్సలైట్లు ఆభూములను కూడాస్వాధీనం చేసుకోవాలంటున్నారు. రామోజీఫిల్మ్ సిటీ, సంఘీనగర్ వంటి వాటినికమిటీ విచారణాంశాల్లో ఉంచాలని నక్సలైట్లుపట్టుబట్టే అవకాశముంది.
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్
పాపం, భారతీయుడు!
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్ అప్‌బీట్
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్ శాఖ కావాలట!
సెప్టెంబర్ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగు సినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ












Click it and Unblock the Notifications
