టిడిపి కూటమికి 150?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ Wednesday, August 18 2004
;?
హైదరాబాద్:బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేసింది ఇంటిదొంగలే అనడానికి కొన్ని క్లూలు కన్పిస్తున్నాయి.దొంగతనం జరిగిన సమయంలో బాలకృష్ణఇంటి కుక్కను కట్టేశారు. సాధారణంగాఈ కుక్కను రాత్రి పూట ఫ్రీగా విడిచిపెడతారు.దొంగలు వచ్చిన సమయంలో కుక్క మొరిగినట్టువసుంధర చెప్పలేదు.
ఇంట్లోనిపనివారిని కుక్క గుర్తుపడుతుంది. పనివారేదొంగతనం చేసి ఉంటే కుక్క మొరగకపోవచ్చు.సెక్యూరిటీ గార్డును చంపిన ప్రదేశాన్నివాసన చూసిన పోలీసు జాగిలాలు ఇంటికాంపౌండులోనే అటూ ఇటూ తిరిగి స్విమ్మింగ్‌పూల్ వద్ద ఆగిపోవడం కూడా ఇంటి దొంగలపనే అన్న అనుమానాలకు తావిస్తోంది.
బయటిదొంగలయితే ఆయుధాలు లేకుండా రారు.మరి ఈ దొంగలు గ్రానైటు రాయితో గార్డునుచంపారంటే వారి వద్ద ఆయుధమేదీలేదని అర్ధమవుతోంది. ఆయుధం అవసరంలేనివారు ఇంటి దొంగలే అయి ఉండవచ్చుకదా.
ఇదిబయటి దొంగల పనే అన్నట్టు పోలీసు కమిషనర్‌ముందే ప్రకటించడంతో కింది స్ధాయిపోలీసులు అదే డైరెక్షన్‌లో దర్యాప్తు జరుపుతున్నారు.బాలకృష్ణ ఇంట్లో పనిచేసే వారిని పోలీసులు అదుపులోకితీసుకున్నా వారిని గట్టిగా ఇంటరాగేట్ చేసినట్టుకన్పించడం లేదు.
Recent Stories
మంద భాగ్యనగరం
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్ అసహనం
కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే
తెలుగు భాష దుస్ధితి
పాపం వైఎస్!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్‌దిగిన బాబూఖాన్
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications