వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుఅస్త్రాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Saturday, June 19 2004

హైదరాబాద్‌: శాసనసభబడ్జెట్‌ సమావేశాల్లో కొత్త ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తిపోయడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుసిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన హోంవర్క్‌చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఆ్రస్టియా రుణంపైలొసుగులను ఆయన కనుగొన్నట్టు తెలుస్తోంది. ఈ రుణంపైనాలుగుశాతం మాత్రమే వడ్డీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వంచెప్పడం ప్రజలను పక్కదారి పట్టించడమేనని, నిజానికి ఈ వడ్డీఎనిమిది శాతం అవుతుందని ఆయన బయటపెట్టాలనుకుంటున్నట్టుతెలుస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో నియమించిన కన్సల్టెంట్లనుపొదుపు చర్యల పేరిట తొలగించి పెద్ద జీతాలతో సలహాదారులనునియమించుకోవడంపై కూడా తెలుగుదేశం శాసనసభ్యులుఅసెంబ్లీలో విరుచుకు పడనున్నారు.

ఆత్మశోధన: తొమ్మిదేళ్ళ పాటుఅధికారంలో ఉన్నా తాను మంచి సలహాదారులనుపెట్టుకోలేకపోయానని చంద్రబాబు నాయుడు ఇప్పుడుబాధపడుతున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.తన చుట్టూ ఉన్న వాళ్ళు తనను ఒక మాయాలోకంలో ఉంచారనిఆయన ఆవేదన చెందుతున్నారు. మీడియా అనుకూలముఖ్యమంత్రిగా జాతీయ కీర్తి సాధించినప్పటికీ మీడియామేనేజ్‌మెంట్‌లో కూడా తాను ఘోరంగా విఫలమైనట్టు ఆయనఇప్పుడు ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు.

ఇటీవలికథనాలు

  • ఎవరీ సిసి రెడ్డి?
  • అక్రమాల ల్యాండ్‌మార్క్‌
  • రియల్‌(ఎస్టేట్‌) రిపోర్ట్‌
  • వెలుగు వెనుక చీకటి
  • ఈ సినిమా పేరు ఎత్తుకు పైఎత్తు
  • చుట్టాలు-చట్టాలు
  • ఈయన సినిమా పోలీసు కాదు
  • ప్రత్యూష కేసు మరో మలుపు
  • ప్రజల దేవుడు
  • విశ్లేషణ..సగటు ఓటరు విజయం
  • రేపటి సంగతి
  • ఎక్కడైనా హీరోలు కానీ...
  • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
  • వ్యతిరేక గాలి
  • ఎక్కడైనా హీరోలు కానీ...
  • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X