తెలంగాణ ఎంత దూరం?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Monday, July 05 2004
;?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంఏర్పాటుపై సోనియా గాంధీ హామీ ఇవ్వలేదని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి విజయవాడలో ప్రకటించడంతో ప్రత్యేకతెలంగాణ వాదుల్లో ఆందోళన ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంఏర్పాటుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్న తమ అనుమానాలునిజమవుతున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేకతెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్సీకినివేదించడానికి మాత్రమే కాంగ్రెస్ కట్టుబడి ఉందనిరాజశేఖరరెడ్డి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ పై హామీఇచ్చారని టిఆర్‌ఎస్ అగ్రనేతలు చెప్పడాన్ని వారి సొంతఅభిప్రాయమన్నట్టు ఆయన మాట్లాడారు.
ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంఏర్పడుతుందని, కేంద్ర హోంశాఖలో తెలంగాణ ఫైలుసర్క్యులేషన్‌లో ఉందని చంద్రశేఖరరావు ఆమధ్యహడావుడి చేశారు. దానితో హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్‌ధరల్లో మాంద్యం ఏర్పడడం, విజయవాడ గుంటూరు మధ్యభూముల ధరలు వేలంవెర్రిగా పెరగడం జరిగాయి.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీనాటకాలు వేసే పక్షంలో తీవ్రంగా స్పందిస్తామనిచంద్రశేఖరరావు అంటున్నారు. తెలంగాణ విషయంలో ఆలస్యంచేసే పక్షంలో కేంద్రంలో రాష్ట్రంలో మంత్రిపదవులకు టిఆర్‌ఎస్‌రాజీనామా చేసే అవకాశముంది. కనీస ఉమ్మడికార్యక్రమంలోని అంశాలపై అన్ని భాగస్వామ్య పక్షాలు అంగీకారంతెలుపవలసి ఉంటుందని రాజశేఖరరెడ్డి అభిప్రాయపడుతున్నారు.తెలంగాణ ఏర్పాటును సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
- గంగూలీ సందడి
- ఇన్‌సైడర్‌కుఎనబై నాలుగు
- మనోహర్‌ఎందుకు దొరకడు?
- దివ్యహత్య వెనుక..
- చంద్రబాబుఅస్త్రాలు
- ఎవరీ సిసి రెడ్డి?
- అక్రమాల ల్యాండ్‌మార్క్
- రియల్(ఎస్టేట్) రిపోర్ట్
- వెలుగు వెనుక చీకటి












Click it and Unblock the Notifications
