రాంపూర్‌లోజయప్రద హిట్ కొట్టేనా?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Tuesday, April 13 2004 విజయశాంతి పికప్
లేడీసూపర్‌స్టార్ విజయశాంతి వేషభాషలనుమార్చుకున్నారు. తన కట్టుబొట్టునుమార్చుకున్నట్లే, ప్రసంగాల శైలినీ మార్చారు.బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,తమిళనాడులో విజయశాంతి ఈ ఎన్నికల్లో ప్రచారంచేస్తున్నారు. ప్రచారం తొలి నాటి కాలంలోతడబడ్డారు. గత నెలలో భీమవరంలోఆమె చేసిన ప్రసంగం పేలవంగా ఉందనివిమర్శలు రావడంతో ఇప్పుడు ప్రసంగాలనుఘాటుగా, హాటుగా చేస్తున్నారు. తను ధరించేచీరలను కూడా మార్చారు. చక్కటి కలర్స్‌ఉన్న చీరలను సెలెక్ట్‌చేసుకొని, కొంగునుఎప్పుడూ తలపై ఉండేలా చూసుకుంటున్నారు.
సాధారణంగారాజకీయాల్లో ఉండేవారు కాటన్ చీరలు కడుతుంటారు.ఐతే, ఆధునిక మహిళకు ప్రతిబింబంలావిజయశాంతి ఉండాలని బీజేపీ భావించిందట. అందుకేఆమె వేషధారణలో ఇప్పుడు కాస్త మాడ్రినిటీకన్పిస్తోంది. చీరకట్టులోనూ, చీరల రంగులసెలక్షన్‌లో అది ప్రతిఫలిస్తోంది.
సోమవారంహైదరాబాద్‌లో ఆమె ప్రచార సభల్లోపాల్గొన్నప్పుడు అది ప్రస్ఫుటంగా కన్పించింది.సోనియాపై విమర్శలు చేయడంలోనూ ఆమెవైఖరి మారింది. చాలా కఠినంగానే ఆమె విమర్శలుచేస్తున్నారు.
;?
లక్నో: ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీలో చేరినఆంధ్రప్రదేశ్‌కు చెందిన నటి జయప్రదకష్టాలనెదుర్కుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనిరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గంనుంచి ఎస్పీ టికెట్‌పై ఆమె పోటీ చేస్తున్నారు.కానీ అక్కడ ఆమె బలమైన పోటీని ఎదుర్కొంటున్నారు.జయప్రద తన గ్లామర్ ద్వారా ప్రజలనుఆకర్షిస్తోన్న ప్రత్యర్థి వర్గం ఆమెస్థానికేతర వ్యక్తి అని ప్రచారం చేస్తున్నాయి.అది ఆమె గెలుపుపై ప్రభావం చూపవచ్చనివిశ్లేషకులు చెపుతున్నారు.
మరోవైపు,హైదరాబాద్‌కు చెందిన ఓ ఆంగ్ల దినపత్రికజయప్రద గెలవడం కష్టమేనని జోస్యంచెప్పింది. ఈ ఆదివారం నాడు ఆ పత్రికలో మూర్తిఅనే జ్యోతిష్యుడు జయప్రద ఎన్నికల్లో గెలవడంకష్టం, సినిమాల్లో మాత్రం రాణిస్తారఅని రాశారు. జయప్రద మాత్రం తన గెలుపుచాలా ఈజీ అని భావిస్తున్నారు.Recent Stories
ఆఖరిపోరాటం
కులమే సామాజికసత్యం
పార్టీ టికెట్ల మార్కెటింగు












Click it and Unblock the Notifications
