జై ఆంధ్రఉద్యమం?
ఆంధ్ర అభివృద్ధిసంఘం కొంతకాలంగా క్రియాశీలకంగాపనిచేస్తోంది. ఈ సంఘంలో రాజకీయ నాయకులతోపాటు పొత్తూరివెంకటేశ్వరరావు వంటిమేధావులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంఏర్పడినా హైదరాబాద్ ఉమ్మడిరాజధానిగా ఉండాలన్నది వీరి డిమాండ్.టిఆర్‌ఎస్ వత్తిడికి లొంగి ఈ నివేదికనుఅమలు చేస్తే ఆంధ్ర ప్రజల మనోభావాలుదెబ్బతింటాయని, పెద్ద ఉద్యమం బయలు దేరుతుందని సంఘంనాయకుల అభిప్రాయం.
610 జీవో ప్రకారంమూడు వేల మంది ఆంధ్ర,రాయలసీమకు చెందిన పోలీసుఉద్యోగులను వారి ప్రాంతాలకు బదిలీ చేయాలనిహోంమంత్రి జానారెడ్డి ఇప్పటికే నిర్ణయంతీసుకున్నారు. మిగితా శాఖల్లో కూడా ఇటువంటిబదిలీలు జరిగే అవకాశముండడంతోఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులు ఆందోళనచెందుతున్నారు.












Click it and Unblock the Notifications
