చక్రబంధంలోచంద్రబాబు

Chandra Babu Naiduహైదరాబాద్‌:ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కి అన్నట్టుందిచంద్రబాబు నాయుడు పరిస్ధితి. ఆయనకాంగ్రెస్‌ అవకతవకలనుబయటపెట్టడానికి ప్రయత్నిస్తుండగాకాంగ్రెస్‌ ఆయన హయాంలో జరిగిన అవినీతి కథలనుచదివి విన్పిస్తున్నారు. పరిటాల రవిహత్య ఉదంతంలో కాంగ్రెస్‌ నాయకులఫ్యాక్షన్‌ స్వభావాన్ని ప్రజల ముందుపెట్టడం, జనం కూడా ఈ హత్య వెనుకపెద్దల హస్తముందని నమ్మడంజరిగాయి. ఇది చంద్రబాబు నాయుడు సాధించినపాక్షిక విజయం. అయితే కాంగ్రెస్‌ నాయకులునిర్ధిష్టంగా ఎక్కడ అవినీతికి పాల్పడ్డారో ఎత్తిచూపడంలో ఆయనవెనుకబడి ఉన్నారు. పత్రికల్లో వచ్చినవార్తలనే ఆయన చదివి విన్పిస్తున్నారు.

సొంతఅత్తగారైన లక్ష్మీపార్వతి కాంగ్రెస్‌ నాయకులప్రోద్భలంతో చంద్రబాబు నాయుడు అక్రమార్జనపై ఎసిబి కోర్టులోపిటిషన్‌ దాఖలు చేయడం మరోపరిణామం. మరోవైపు బిజెపి-టిడిపిసంబంధాలు అంతంత మాత్రంగాఉన్నాయి. ఒకరి వల్ల ఒకరు ఎన్నికల్లో నష్టపోయామన్న ఫీలింగ్‌ఉభయ పార్టీల నాయకుల్లోనూ ఉంది. ఇక్కడ ఇద్దరికీకాంగ్రెస్‌ కామన్‌ శత్రువు కాబట్టిఇష్టంలేక పోయినా కొన్ని విషయాల్లో కలిసిపనిచేయక తప్పడం లేదు. ఇకసొంత పార్టీ సమస్యలు కూడా చంద్రబాబు నాయుడికి ఉన్నాయి. జిల్లాలోగ్రూపు కలహాలనుపరిష్కరించలేక ఆయనసతమతమవుతున్నారు.

వచ్చేఎన్నికల ముందు తెలుగుదేశం పరిస్ధితిస్పష్టమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్న టిడిపిని అధికారంలోకి తెచ్చేటంత శక్తి చంద్రబాబునాయుడికి లేదని ఆ పార్టీకింది స్ధాయి నాయకులు భావిస్తే పార్టీఫిరాయింపులు పెరగవచ్చు. ఒక పార్టీతర్వాత మరో పార్టీని అధికారంలోకితెచ్చే అలవాటున్న తెలుగు ప్రజల రొటేషన్‌లోటిడిపిని గెలిపించాలి. అయితే

కాంగ్రెస్‌ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టినప్పుడే అది సాధ్యం. ఈ లోపు టిడిపికూడా గణనీయంగా బలపడాలి. కాంగ్రెస్‌ప్రభుత్వం కొన్ని సాగునీటి ప్రాజెక్టులనైనా పూర్తిచేయగలిగితేఫర్వాలేదు. ఈ తొమ్మిది నెలలు గడిపినట్టేమరో నాలుగేళ్ళు గడిపేస్తే మళ్ళీగెలవడం అనుమానమే.

ఇటీవలికథనాలు

  • చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+