వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి రాజ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 09-06-2005

Y S Rహైదరాబాద్‌:కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు అధిష్టానం, అవినీతిఅనే రెండు పదాలు మాత్రమే తారకమంత్రాలన్న విషయం దేవాదాయ శాఖకుంభకోణంలో తేటతెల్లమైంది.కుంభకోణంలో కీలక పాత్రధారి అయినదేవాదాయ శాఖ మాజీ కమిషనర్‌ హాయిగాఆయన ప్రశాసన్‌ నగర్‌ నివాసంలోవిశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక మూడు నెలలవ్యవధిలో ఆయన పదికోట్ల రూపాయలలంచాలు తీసుకున్నట్టు తాజా సమాచారం.

ముఖ్యమంత్రికార్యాలయానికి తెలియకుండా ఇంతపెద్ద కుంభకోణం జరగదని అందరికీతెలిసిన విషయమే. భార్యాభర్తలుప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే చోట ఉండాలన్ననిబంధనకు సంబంధించిన చిన్న చిన్నఫైళ్ళు కూడా ముఖ్యమంత్రి వరకూసర్క్యులేట్‌ అవుతుంటాయి. అటువంటిదికోట్లాది రూపాయల విలువైన దేవాదాయభూముల విక్రయానికి సంబంధించినముఖ్యమైన ఫైలు ముఖ్యమంత్రి వరకుసర్క్యులేట్‌ కాలేదని ఎవరూఅనుకోరు.

గత ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడిది ఒక స్టైల్‌. ఆయనఅవినీతిని, పూర్వ ముఖ్యమంత్రినేదురుమల్లి జనార్ధనరెడ్డి అవినీతినిఎవరూ రికార్డులలో పట్టుకోలేరు. వాళ్ళవ్యవహార శైలి ఆ విధంగా ఉండేది. ఇప్పుడుజరుగుతున్న అవినీతి చాలా బహిరంగం.రాయలసీమ నుంచి లుంగీలు కట్టుకునివచ్చిచిన్న చిన్న హోటళ్ళలో ఉండే వారుపెద్ద పైరవీలు చేస్తున్నారు. ఈముఖ్యమంత్రి చుట్టూ ఉన్న కోటరీ అటువంటివారినిప్రోత్సహిస్తోంది.

చిన్నదైనదేవాదాయ శాఖలోనే ఇన్ని కోట్ల రూపాయలకుంభకోణం జరిగిందంటే, ఎక్సైజ్‌, వాణిజ్యపన్నులు, ల్యాండ్‌ సీలింగ్‌ తదితరవిభాగాల్లో పరిస్ధితి ఎలా ఉంటుందోఊహించుకోవచ్చు. బయటపడేవరకుఅంతా బాగానే ఉంటుంది. ఐఎఎస్‌ అధికారులనునెత్తిన పెట్టుకోకుండా ఆరోపణలు వచ్చినవెంటనే వారిని సస్పెండ్‌ చేస్తే అవినీతికి చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చు.

చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
వైఎస్‌ అసహనం

కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X