• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సేన్‌ తలకుభార్యపై కేసు

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 21-04-2005

హైదరాబాద్‌:భార్య అనితాసేన్‌ శిశు విక్రయాల కేసుకాస్తా పోలీసు డైరెక్టర జనరల్‌(డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ తలకుచుట్టుకుంది. దాదాపు ఐదేళ్ల క్రితంఅనితాసేన్‌పై నమోదైన శిశు విక్రయాలకేసు నమోదైంది. దాని నుంచి భార్యనుతప్పించాలని స్వరణ్‌జిత్‌ సేన్‌ తంటాలుపడుతున్నారనే విమర్శలు సర్వత్రావినిపిస్తున్నాయి. అనితాసేన్‌ ప్రిసియస్‌ అనేపిల్లల దత్తత సంస్థను నడిపేది.శిశువుల విక్రయం జరిపారనే ఆరోపణరావడంతో అప్పటి స్త్రీ, శిశుమసంక్షేమ శాఖ అధికారి శాలిని మిశ్రా విచారణజరిపి నిర్ధారించారు. దీంతో అనితాసేన్‌పై కేసునమోదైంది. అప్పట్లో ఇది తీవ్ర సంచలనంసృష్టించింది. ఈ కేసులో శాలిని మిశ్రాను దోషిగానిలబెట్టేందుకు, కేసును తారుమారుచేసేందుకు డిజిపిప్రయత్నిస్తున్నారనేది ఆరోపణ. ఈ వివాదం ఐఎ యస్‌, ఐపియస్‌ అధికారుల మధ్యవివాదానికి దారి తీసింది. దీనిపై శాలిని మిశ్రాప్రభుత్వ ప్రధాన కార్యదర్శిమోహన్‌ కందా దాకా వెళ్లారు. దీంతోవివాదం ముదిరి పాకాన పడింది.

ఇదిలావుంటే, కేసులో స్వరణ్‌జిత్‌ సేన్‌పాత్రపై న్యాయవిచారణకు ఆదేశించాలనితెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది.డిజిపి స్వరణ్‌జిత్‌ సేన్‌, ఐజి మీనా, సాగునీటిసలహాదారు సీతాపతి రావు కాంగ్రెస్‌నాయకుల్లా వ్యవహరిస్తున్నారని, వారుపదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌కార్యకర్తలుగా మారితే ప్రజలకు మేలుజరుగుతుందని తెలుగుదేశం పార్టీనాయకుడు ఎస్‌. వేణుగోపాలాచారి ఖమ్మంలోవిమర్శించారు. భార్య అనితాసేన్‌ను కేసునుంచి తప్పించడానికే సేన్‌ వైయస్‌జపం చేస్తున్నారని ఆయన విమర్శించారు.స్వరణ్‌జిత్‌ సేన్‌ కాంగ్రెస్‌కు,వైయస్‌కు ఏజెంటుగా పని చేస్తున్నారనిఆయన వ్యాఖ్యానించారు.

స్వరణ్‌జిత్‌సేన్‌ను డిజిపి పదవి నుంచి తప్పించాలనిసిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శినారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఆరోపణల నేపథ్యంలో ఐ ఎయస్‌,ఐపియస్‌ అధికారుల మధ్య వివాదాలుచెలరేగుతున్నాయని, ఇది మంచిది కాదనిఆయన అన్నారు. డిజిపి ప్రవర్తనవిడ్డూరంగా ఉందని, నాన్‌ సీరియస్‌ అధికారిఅని, స్వరణ్‌జిత్‌ సేన్‌కు హుందాతనంలేదని ఆయన అన్నారు. ఐ ఎయస్‌ అధికారిశాలిని మిశ్రాను వేధిస్తున్నారని, అధికారదుర్వినియోగానికి పాల్పడుతున్నారనిఆరోపణలు వస్తున్న నేపథ్యంలోస్వరణ్‌జిత్‌ సేన్‌ను కొనసాగించడంసరి కాదని ఆయన అంటున్నారు.

స్వరణ్‌జిత్‌సేన్‌పై రాష్ట్రంలోని పలు మహిళా సంఘందండెత్తుతున్నాయి. అయితే ఈ వివాదాన్నిచూస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిఅంటున్నారు.

కూంబింగ్‌అంటే ఇలా ఉంటుందంటూ జేబులోంచి దువ్వెనతీసి తల దువ్వుకుని చూపినప్పుడేస్వరణ్‌జిత్‌ సేన్‌పై పలు వర్గాల నుంచివ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతవివాదం ఆయనపై మరిన్ని నీలినీడలుకమ్ముకునేలా చేసింది.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ


ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X