తగ్గుతున్నప్రభ
హైదరాబాద్:వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిన అతి స్వల్ప కాలంలోనేఅప్రతిష్టలు కొని తెచ్చుకుంటున్నది. మావోయిస్టులతోచర్చలు నిలిచిపోయి, రాష్ట్రంలో పోలీసు-నక్సలైట్ల హింస పెరగడంవైఎస్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. పరిటాలరవి హత్య వెనుక పోలీసుల సహకారంఉందన్న విమర్శలు మరో దెబ్బ. ఉచితవిద్యుత్‌పై ప్రభుత్వం ఊగిసలాట మరోమైనస్ పాయింట్. ఈ మూడూ చాలాముఖ్యమైన అంశాలు.
చైనానుంచితిరిగివచ్చిన వెంటనే అధిష్టానవర్గంప్రతినిధులు ఆయనతో మాట్లాడి,అవసరమైతే ఆయనను ఢిల్లీపిలిపించే అవకాశముందని ఇక్కడిరాజకీయ వర్గాలు చెబుతున్నాయి.పరిస్ధితులు ఇలాగే ఉంటే రాష్ట్రంలోకాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసంకోల్పోవడానికి ఎంతో కాలం పట్టదన్నఆందోళన అధిష్టానవర్గంలో ప్రారంభమైంది. రానున్న రోజుల్లోపోలీసు-నక్సల్స్ హింసాకాండమరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.నిజానికి అధిష్టానవర్గంరాజశేఖరరెడ్డికి చెప్పుకోదగిన స్వేచ్ఛఇచ్చింది. గతంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికీ ఇంతటిస్వేచ్ఛలభించలేదు. నామినేటెడ్ పదవుల నియామకంలోకూడా అధిష్టానం ఆయనకుపూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆ పదవులు ఆశించి భంగపడినవారు అధిష్టానర్గానికివైఎస్ కోటరీ గురించి చాడీలను ఫ్యాక్స్ చేస్తున్నారు. అధిష్టానవర్గానికి మనరాష్ట్రం నుంచే ఎక్కువ ఫ్యాక్స్‌లు వెళ్తున్నాయని ఢిల్లీ వర్గాలసమాచారం.
పళ్ళు ఉన్నచెట్టు మీదే రాళ్ళు పడతాయన్న చందంగా అధికారంలో ఉన్నవారి మీదఆరోపణలు విమర్శలు రావడం సహజం. అయితే పరిటాల రవి హత్య సంఘటనవరకు వైఎస్ లోపాలు ఎన్ని ఉన్నా అవి ఫోకస్‌కాలేదు. పరిటాల హత్య పోలీసులసహకారంతోనే జరిగిందన్న అనుమానాలుప్రజల్లో ఉన్నాయి. వైఎస్ ఇలాగే దుందుడుకుతనంకొనసాగిస్తేఅధిష్టానవర్గం అసమ్మతి వాదులనుపరోక్షంగా ప్రోత్సహించేఅవకాశముంది.
మరోవైపుచంద్రబాబు నాయుడుకు తన భద్రత మీదభయాందోళనలు అధికమయ్యాయి. ఆయనకిప్పుడునక్సలైట్ల నుంచే గాక రాయలసీమ ఫ్యాక్షనిస్టులనుంచి కూడా ముప్పు పొంచి ఉంది. కనీసంఐదుగురు తెలుగుదేశం నాయకులు టార్గెట్లో ఉన్నారని ఆపార్టీ అనుమానిస్తోంది.
చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్ ప్లస్ పవర్
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్-టిఆర్‌ఎస్ కటీఫ్?
సోదరహాసం
ఐటీ మీద వైఎస్ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్ లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్ అసహనం












Click it and Unblock the Notifications
