బాబుఅనంతరం ఐటి

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 15-06-2005

హైదరాబాద్‌:హైటెక్‌ ముఖ్యమంత్రిగా, ఐటి రంగంఅభివృద్ధికి ఆదర్శంగా పేరు పడిననారా చంద్రబాబునాయుడు ఓటమితోఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఫర్మేషన్‌టెక్నాలజీపై చీకట్లు ముసురుకుంటాయనినిపుణులు అంచనా వేశారు. అయితేఅందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లోఐటి పరిశ్రమ అభివృద్ధి కొనసాగుతూనేఉన్నది. రైతు అనుకూల వైఖరి తీసుకన్నప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఐటిరంగాన్ని పట్టించుకోరని అనుకున్నారు.కానీ గత చంద్రబాబునాయుడుప్రభుత్వం ఎక్కువగా గొప్పలుచెప్పుకుందని, తాము చేతల్లోచూపిస్తామని ఆయన రాజశేఖర్‌ రెడ్డిఅంటున్నారు.

రాష్ట్రంనుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 2004-05లోగణనీయంగా పెరిగాయి. నిరుడు ఈఎగుమతులు 37 శాతం ఉండగా, ఇప్పుడు 64.5శాతానికి పెరిగింది. వాటి విలువ 8,270 కోట్లరూపాయలు. ఐటి వ్యతిరేక ప్రభుత్వంఅనే ముద్రను పోగొట్టుకుంటూ తాము ఐటిప్రోత్సాహానికి కట్టుబడి ఉన్నామని, కొత్తప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలనుకల్పిస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వంపెట్టుబడిదారులకు బలమైన సందేశాన్నిఇస్తోంది.

తాముఐటికి వ్యతిరేకులమనేది నిజం కాదని,గత ప్రభుత్వం కన్నా ఆచరణలోముందుకు సాగుతున్నామని, గ్రామీణఆర్థిక వ్యవస్థనుమెరుగుపరచాలనేది తమ లక్ష్యమేఅయినప్పటికీ తాము ఐటిని, ఇతరకొత్త రంగాలను నిర్లక్ష్యంచేయబోమని ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అంటున్నారు. ఇదే సమయంలో పలుపెద్ద కంపెనీలు రాష్ట్రంలో తమకార్యకలాపాలను పెంచుకుంటున్నాయి.రాజకీయ ప్రమేయాలతో సంబంధంలేకుండా చిన్న పట్టణాలకు కూడా అవివిస్తరిస్తున్నాయి. తాము ఐటి రంగంలోముందుండాలని కృషి చేస్తున్నట్లు ఐటికార్యదర్శి జె.సి. మొహంతీచెబుతున్నారు.

ప్రపంచప్రఖ్యాత ఐటి కంపెనీలు మైక్రోసాఫ్ట్‌హైదరాబాద్‌లో పూర్తి స్థాయికార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటోంది.సత్యం, విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలుకూడా తమ కార్యకలాపాలనువిస్తరిస్తున్నాయి. చిన్న, మధ్య తరహాపరిశ్రమలను ఐటి రంగంలోప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇటీవలే 14 కంపెనీలతోఒప్పందాలు చేసుకుంది. విశాఖపట్నంలో స్థలాన్నికేటాయించేందుకు కూడా అంగీకరించింది.హైదరాబాద్‌ సమీపంలో చిప్‌ తయారీప్లాంట్‌ స్థాపనకు ఏర్పాట్లుజరుగుతున్నాయి.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+