ఎందుకీ పిచ్చివిచారణలు?

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 14-04-2005

;?

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డినిసిబిఐ అధికారులు ముఖ్యమంత్రి నివాసంలో విచారించడం వివాదాస్పదమయ్యేఅవకాశముంది. అయితే జగన్‌నుముఖ్యమంత్రి ఇంట్లోనే విచారించిన విషయాన్నిఅధికారులు గోప్యంగా ఉంచారు. ఈ కేసును విచారిస్తున్న సిబిఐ అధికారులుహైదరాబాద్‌ రావడం, జగన్‌ బెంగుళూరునుంచి హైదరాబాద్‌ చేరుకోవడంమరికొన్ని ఆధారాల వల్ల ఇది నిజమేనని తెలుస్తోంది.

పరిటాలరవి హత్య కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లోజగన్మోహన రెడ్డి పేరు ఉంది. అయితేరాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్న ప్రతిష్ట గల సిబిఐ పరిటాలహత్య కేసును దర్యాప్తు చేస్తున్నవైనం అనుమానాలకు తావు ఇస్తోంది.గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌తదితర రాజకీయ నాయకులను మూడుచెరువుల నీళ్ళు తాగించిన సిబిఐకి మంచి పేరుతోపాటు కొంత అప్రతిష్ట కూడాఉంది.

సిబిఐపనితీరును గమనిస్తే కేంద్రంలోఅధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులవిషయంలో అది లూజ్‌గావ్యవహరించిన సందర్భాలెన్నోఉన్నాయి. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీఅధినేతలు రెచ్చగొడితే ప్రతిపక్ష నాయకుల మీదకేసులు పెట్టి నానాఇబ్బందులు పెట్టడం కూడా సిబిఐకి మామూలే.కొన్ని క్రిమినల్‌ కేసుల మిస్టరీని ఛేదించడానికిమారు వేషాల్లో ఏళ్ళతరబడి గడిపే సిబిఐ అధికారులు ఇప్పుడురాజకీయ నాయకుల అడుగులకుమడుగులొత్తడం ఆ సంస్ధ ప్రతిష్టను దిగజార్చుతోంది.

వైఎస్‌కుమారుడిని విచారించకూడదని సిబిఐ నిర్ణయించుకుంటే దానిని ప్రశ్నించేవారుఉండరు. ముఖ్యమంత్రి నివాసంలో ఆయనకుమారుడిని విచారించడం ఎవరి కంటితుడుపు కోసమో అర్ధం కాదు. విచారణసంస్ధలకు, రాజకీయ నాయకులకు ప్రజలుఎంత వెర్రివాళ్ళుగా కన్పిస్తున్నారో ఈఉదంతం నిరూపిస్తోంది. పరిటాల హత్యకేసులో ప్రధాన కుట్రదారు మద్దలచెర్వుసూరి ఈ కేసులో జగన్‌ప్రమేయం లేదని సిబిఐకి చెప్పాడు.అంత మాత్రం చేత జగన్‌ ను విచారించకుండా ఉండలేరు.భానుమతివంటి ఇల్లాలిని తమ వద్దకుపిలిపించుకుని గంటల తరబడి విచారించినసిబిఐ, ముఖ్యమంత్రి కుమారుడిని కూడాఅక్కడికే పిలిపించి ఉండాల్సింది. హత్యకేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లోనిందితుడిగా ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రినివాసంలో విచారించడమేమిటి? ఈ దర్యాప్తుకుఅర్ధం పర్ధం ఉందా? పాఠకులే ఆలోచించి చెప్పాలి.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+