కెసిఆర్‌ పైచేయి!

బాలకృష్ణకేసు దర్యాప్తులో పోలీసులు విఫలం చెందారనిభావిస్తున్న నగర పోలీసు కమిషనర్‌ఇప్పుడు బాధ పడుతున్నారు. ఈ కేసునుహైకోర్టుకు నివేదించే విషయాన్నిపరిశీలిస్తున్నామని ఆయన ప్రకటించారు. పోలీసులుసామాన్యుల విషయంలోఒకరకంగా, ధనికులు, పలుకుబడి గలవారి విషయంలో మరో విధంగావ్యవహరిస్తారనడానికి బాలకృష్ణ ఇంట్లోకాల్పుల కేసు చక్కటి ఉదాహరణ.

పోలీసులలో ఏప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ సర్కారుమనసుకు అనుగుణంగా నడుచుకునే సుగుణంకూడా ఉంటుందనిపరిటాల రవి కేసు నిరూపించింది. పరిటాలహత్య తర్వాత పోలీసులకు కొంచెం కూడాశ్రమ ఇవ్వకుండా నిందితులు తామేహత్య చేశామంటూ క్యూ కట్టి నిలబడిలొంగిపోవడం నాటకీయంగా ఉంది. ప్రధానషూటర్‌గా చెబుతున్న జూలకంటి శ్రీనివాసరెడ్డిఅలియాస్‌ మొద్దు శీను టీవీ షూటింగ్‌లో పాల్గొన్నాడు కానీపోలీసులకు దొరకకపోవడం విడ్డూరంగా ఉంది.పోలీసులకు లొంగిపోయే ముందు పరిటాలమనుషులు ఇద్దర్ని లేపేస్తానని అతనుప్రకటించడం, ఆ ఇంటర్వ్యూను ఒక టీవీఛానల్‌ ప్రసారం చేయడం, పోలీసులకు చిక్కని నిందితుడి ఇంటర్వ్యూనుతీసుకునిప్రసారం చేయడం ఫలానా సెక్షన్‌కింద శిక్షార్హమంటూ అనంతపురంమెజ్రిస్టేటు నోటీసు జారీ చేయడం అనీ ఒక సినిమాలా ఉన్నాయి.

పెద్దమనసుపేరుతో బెల్లంకొండ సురేష్‌నుహీరోగా పెట్టి సినిమా తీయవచ్చు.మనసున్న మనిషి పేరుతో డిజిపిసుకుమారను లీడ్‌రోల్‌లో పెట్టి మరో సినిమాతీయవచ్చు. వైఎస్‌ తనయుడువైఎస్‌ జగన్మోహనరెడ్డి హీరోగాపాపం పసివాడు అనే సినిమా నిర్మించవచ్చు. చర్లపల్లిజైలు సినిమాకు సూరినే హీరోగా పెట్టవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+