కేశవాయ స్వాహ

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 11-06-2005

హైదరాబాద్‌:దేవాదాయ భూముల అమ్మకంవ్యవహారంలో పిసిసి అధ్యక్షుడుకె.కేశవరావు, దేవాదాయ శాఖ మంత్రిఎం.సత్యనారాయణరావు ప్రకటనలు ఒకహాస్య చిత్రాన్ని తలపింపచేస్తున్నాయి.కేశవరావు ప్రకటనలు అయితే ప్రజలుఅమాయకులన్న ధోరణిలో ఉన్నాయి.ఆయన తప్పంతా మీడియాదేనని, కుంభకోణం ఏదీజరగలేదని అంటున్నారు. ఈవ్యవహారంపై న్యాయ విచారణ జరుగుతున్నందున తానువ్యాఖ్యానించబోనని తప్పించుకుంటున్నారు.

తిమ్మినిబమ్మిని చేయగలరాజకీయ నాయకుల్లో కేశవరావుఅగ్రగణ్యుడు. ఆయనకు ఒక నియోజకవర్గంలేదు. ఎక్కడి నుంచీప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందే సత్తాలేదు. రాజశేఖరరెడ్డికి విధేయుడుకాబట్టి ఆయన ప్రతిష్టాత్మక పిసిసిపదవి దక్కింది. దేవాదాయ శాఖ మంత్రిఎం.సత్యనారాయణరావుకు ఆయన ఒకఫేవర్‌ చేయమని సిఫార్సు చేశారు.ఆయవ ఓరల్‌గా ఫేవర్‌ చేయమని మంత్రిని కోరారు. లిఖితపూర్వకంగాదొరకలేదు కాబట్టి ఆయన మాట మార్చడానికి అవకాశం ఏర్పడింది.దేవాదాయ భూముల అమ్మకానికి వీలుకల్పిస్తూ మినహాయింపు ఇవ్వమని ఆయనకోరిన విషయం వాస్తవమన్నది నిర్వివాదాంశం. ఆవిషయాన్ని వారం రోజుల క్రితం కేశవరావుస్వయంగా టీవీఛానళ్ళ ముందు అంగీకరించారు.

పెద్దమనిషి అయినఎం. సత్యనారాయణ రావు ఈ లంపటంలో కూరుకుపోడానికి కేశవరావేప్రధాన కారణం. దీనిపైసత్యనారాయణ రావు మింగలేకకక్కలేక ఇబ్బంది పడుతున్నారు. తానుతప్పుచేశానని రుజువైతే ఉరిశిక్షకైనాతాను సిద్ధమని ఆయన శనివారం చెప్పారు.ఐదు దశాబ్దాల రాజకీయజీవితంలో ఇంత బాధ ఎప్పుడూపడలేదన్నారు. రెండు మూడు రోజుల్లోతన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.

మొత్తం మీద ఈవ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీభ్రష్టు పట్టాయి. అధిష్టానవర్గం కూడాఆరా తీసింది. రెండు మూడు రోజులతర్వాత ఎం. సత్యనారాయణ రావుఏమిచెబుతారో, ఏ బాంబు పేల్చుతారో వేచిచూడాలి.

చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
వైఎస్‌ అసహనం

కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+