వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌కుమీడియాకు మధ్య రణం జరిగేఅవకాశాలున్నాయి.

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Monday, February 28, 2005

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికిమీడియాకు మధ్య రణం జరిగేపరిస్ధితులు నెలకొని ఉన్నాయి. పరిటాలహత్యకేసులో ముఖ్యమంత్రి కుమారుడు జగన్‌ను, రాష్ట్రమంత్రిజెసి దివాకరరెడ్డిని విచారించబోతోందంటూఒక పత్రిక రాసిన కథనాన్ని వైఎస్‌ఎగతాళి చేశారు. తనకు కూడా తెలియనివిషయాలు ఆ పత్రికకు ఎలా తెలుస్తున్నాయనిఆయన ప్రశ్నించారు. తాను మీడియా శావీసిఎంను కానని, మీడియాను నమ్ముకుని చంద్రబాబునాయుడు ప్రజలకు దూరమయ్యాడనిముఖ్యమంత్రి తన నమ్మకస్తులవద్ద అంటున్నట్టుతెలిసింది.

తెలుగుదేశంఅనుకూలమైనవిగా భావిస్తున్న కొన్నిమీడియా గ్రూపులు వైఎస్‌ ప్రభుత్వంపనితీరుపై విమర్శనాత్మకంగారాస్తుండగా కాంగ్రెస్‌ అనుకూల మీడియాసంస్ధలుగా ముద్రపడినవి కూడాకాంగ్రెస్‌కు అనుకూలంగా, వైఎస్‌కువ్యతిరేకంగా రాస్తున్నాయి. దీనితోముఖ్యమంత్రి సలహాదారుల్లో ఒకవిధమైన భయం నెలకొని ఉంది. వైఎస్‌కూడా మీడియా మేనేజ్‌మెంట్‌ చేసుకోవాలని, లేకపోతేఇకముందు తీవ్రమైన దుష్ప్రచారం పత్రికలద్వారా జరుగుతుందని వీరి అభిప్రాయం. చంద్రబాబునాయుడికి, వైఎస్‌కు మీడియా మేనేజ్‌మెంట్‌లోచాలాతేడాలున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడుమీడియాను మచ్చిక చేసుకోగలిగారు.

చంద్రబాబునాయుడు దిగిపోయే ముందు జర్నలిస్టులహౌసింగ్‌ సొసైటీ మూడో ఫేజ్‌ విస్తరణకులాంఛనంగా అంగీకరించారు. ఇప్పుడువైఎస్‌ రాజశేఖరరెడ్డి అందుకుఅంగీకరించడం లేదు. శంషాబాద్‌ వద్ద స్ధలంకేటాయిస్తాము కానీగోపన్నపాలెంలో ఇచ్చేది లేదన్నది ఆయనఅభిప్రాయం. సామాన్య ప్రజల మద్దతుఉన్నప్పుడు మీడియాకు భయపడాల్సినపనిలేదన్నది సిఎం ఉద్దేశం. ఆ మొండితనంకూడా ఒకరకంగా మంచిదే. కానీ అధికారంలో ఉన్నవారు.మీడియా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే ప్రధానమన్నట్టుప్రవర్తించడం బాధాకరం. ఈ ధోరణివల్ల ప్రజలకు సరైన సమాచారంఅందుబాటులోకి రాదు. ప్రజలకు గలతెలుసుకునే హక్కుకు ఈ ధోరణి భంగంకలిగిస్తుంది.

Recent Stories

ఢిల్లీ పిలుపు ఒకమలుపు!
చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం

వైఎస్‌ అసహనం
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X