వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరసింహశతకం!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 20-05-2005

Jr NTRహైదరాబాద్‌:తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్నఅనారోగ్యకర ధోరణికి తాజా నిదర్శనం నరసింహుడుసినిమా. అనాలోచితంగా ఉత్పత్తి వ్యయాన్నిపెంచుకుంటూ పోతే ఏం జరగాలో ఈ సినిమావిషయంలో అదే జరిగింది. నరసింహుడునిర్మాణ వ్యయం 18 నుంచి 20 కోట్లకుచేరుకున్నట్టు అంచనా. ఇంత మొత్తాన్నిడ్రిస్టిబ్యూటర్ల నుంచి రాబట్టడానికి నిర్మాత చెంగల వెంకటరావుచేసినప్రయత్నాలు చాలా చోట్ల బెడిసికొట్టాయి.కొందరు బయ్యర్లు, డ్రిస్టిబ్యూటర్ల నుంచిఅందినంత పుచ్చుకున్నా,ఫైనాన్షియర్లకు చెంగల వెంకటరావుదాదాపు ఆరు కోట్ల రూపాయలు చెల్లించవలసి వచ్చింది. సాధారణంగానిర్మాతలు ఫైనాన్సియర్స్‌ వద్దతీసుకున్న డబ్బును సినిమా విడుదల ముందు రోజుచెల్లించడమో, గ్యారంటీపత్రాల మీద సంతకాలు చేయడమోపరిపాటి. నిన్న అంతా ఫైనాన్షియర్లు చెంగల వెంకటరావు మీద వత్తిడిచేస్తూనే ఉన్నారు. అయితే డ్రిస్టిబ్యూటర్లు, బయ్యర్లనుంచి కొత్తగా వచ్చిన మొత్తం తక్కువగా ఉండడంతోనిర్మాత ఫైనాన్షియర్లకు సకాలంలోడబ్బు తిరిగి చెల్లించలేకపోయాడు.

అసలేబి.గోపాల్‌ మార్క్‌ హింసాత్మక దృశ్యాలు,ఆపై నిర్మాత చెంగల వెంకటరావు బడాయి,ఇద్దరు బాలీవుడ్‌ భామలు అమీషాపటేల్‌, సమీరారెడ్డి ప్లస్‌ ఆర్తిఅగర్వాల్‌- ఇంత హంగామా వల్లనిర్మాణ వ్యయం తడిసి మోపెడయింది.

ఇంతేనా.ఇంకా చాలా కథ ఉంది. 1999లోసమరసింహారెడ్డి వంటి సూపర్‌హిట్‌సినిమా తీసిన చెంగలవెంకటరావు అంతకు మించిన హిట్‌ఇవ్వాలన్న పట్టుదలతో నాలుగేళ్ళు ఆగారు.దాదాపు 150 కథలను విన్నానని, వాటి మీదఖర్చు చేశానని ఆయన చెప్పుకున్నారు.నరసింహుడు కథ ఆయనకు నచ్చింది.నాలుగేళ్ళుగా కథల మీద చేసినఖర్చును కూడా ఆయననరసింహుడు లెక్కలోరాసుకున్నారు. ఇంత హంగామా వల్లనిర్మాణ వ్యయం ఇబ్బడి ముబ్బడిగాపెరిగిపోయింది. ఒక తెలుగు సినిమాకు ఉండేమాక్సిమం మార్కెట్‌ ఎంతో చూసుకోకుండా ఇటువంటిసినిమాలు తీయడంవల్ల పరిశ్రమ సంక్షోభంలో పడడంతప్ప సాధించేది ఏమీ ఉండదు. నాలుగు దక్షిణాదిభాషల్లో విజయవంతంగా ఆడుతున్న రజనీకాంత్‌ చంద్రముఖి45 కోట్లు వసూలు చేయగలదని అంచనా. మరిఒక తెలుగు సినిమా ఎంత గొప్ప హిట్‌అయినా 20 కోట్లు రాబట్టగలదా?

నరసింహుడుసినిమా 202 సెంటర్లలో శత దినోత్సవంజరుపుకుంటుందని నిర్మాతవెంకటరావు ఇటీవల ప్రకటించారు.ఆయన తెలివి తక్కువగా ఈ ప్రకటన చేయలేదు. మిగిలిపోయినఏరియాల నుంచి డ్రిస్టిబ్యూటర్లను, బయ్యర్లనుఆకర్షించేందుకు ఆయన ఆ అస్త్రంవదిలారు. అది చివరికి బెడిసి కొట్టింది.ఎటువంటి ఆర్భాటం లేకుండా హిట్‌ అయినఆనంద్‌ ఆ నలుగురు వంటి సినిమాలు మన నిర్మాతలకు ఆదర్శంకావాలి. ఒకరు కాదు ఇద్దరు కాదుతెలుగులో భారీ హీరోల సంఖ్య పెరిగిపోయింది. చిరంజీవి,బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌,మహేష్‌బాబు, ఎన్టీఆర్‌- ఇలా సూపర్‌ స్టార్లమీద నిర్మాతలు పులి జూదం ఆడుతున్నారు.నిర్మాణ వ్యయం మీద అదుపు సాధించనంతవరకు పరిస్ధితి ఇదేవిధంగా ఉంటుంది.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X