రావమ్మ!రాములమ్మ
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 26-04-2005
హైదరాబాద్:ప్రత్యేక తెలంగాణ అంశం ఒక కొలిక్కివచ్చేవరకు హైదరాబాద్‌లోకాలుపెట్టనని భీష్మ ప్రతిన చేసినటిఆర్‌ఎస్ అధ్యక్షుడు, కేంద్ర కార్మికమంత్రి మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌వస్తున్నారు. శనివారం సోనియాగాంధీతోసమావేశమైన ఆయన ఆమె నుంచితెలంగాణపై స్పష్టమైన హామీ పొందినట్టుప్రచారం జరుగుతోంది. టిఆర్‌ఎస్‌వ్యవస్ధాపక ఉత్సవంలో చంద్రశేఖరరావు ఒక ముఖ్యమైనప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగాఉన్నాయి. విజయశాంతి మరో తెలంగాణ పార్టీపెడతారని వార్తలు వచ్చినప్పటి నుంచి చంద్రశేఖరరావులో తొందరమొదలయింది. ఇప్పుడు కాకపోతేతెలంగాణ రాష్ట్రం సాధన సాధ్యంకాదన్న ధోరణిలో ఆయన ఢిల్లీలో పావులుకదిపారు.
ఇలా ఉండగావిజయశాంతి కొత్త పార్టీ పెట్టబోరని, ఆమెతోమాట్లాడిన తర్వాతే ఈ విషయం చెబుతున్నానని బిజెపినాయకుడుబండారు దత్తాత్రేయ మంగళవారంఒక ప్రకటన చేశారు. కానీ సోమవారంసాయంత్రం హైదరాబాద్‌లో తెలంగాణయువత సమన్యయ సంఘం సమావేశం జరిగినతీరు చూస్తుంటేవిజయశాంతి సొంత పార్టీ పెడతారనిస్పష్టమైంది. రావమ్మా రాములమ్మపేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి జనాన్నపెద్దగా సమీకరించనప్పటికీ కొత్త పార్టీకి సన్నాహకసమావేశం లాగా అదిజరిగింది. విజయశాంతి వ్యక్తిగతసహాయకుడు జ్యోతి ప్రసాద్ స్వయంగా ఆసమావేశపు ఏర్పాట్లనుపర్యవేక్షించారు. విజయశాంతికితెలంగాణ మీద అపార అంకితభావంఉందని, విజయశాంతి ద్వారా తప్పమరెవరి ద్వారా తెలంగాణ రాష్ట్రంఏర్పాటు సాధ్యం కాదని వక్తలు మాట్లాడారు. అడుక్కుంటేవచ్చేదితెలంగాణ కాదు అని నినాదాలు ఇచ్చారు.
రెండుమూడు రోజుల్లో విజయశాంతి హైదరాబాద్‌వచ్చి ముఖ్య నాయకులతో కీలక చర్చలుజరుపనున్నారు. హైదరాబాద్‌లో బహిరంగ సభలోఅమె మాట్లాడుతారు.రేపు చంద్రశేఖరరావు తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి చేసేప్రకటనను బట్టి ఆమె వ్యూహరచనఉండవచ్చు.
Recent Stories
సింధూర దేశభక్తి
షూటింగ్ కేసు రివైండ్
రాంగోపాల్ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకుల అపూర్వ గాధ
ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపై ఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications
